
ట్యాగ్ · 102 కథనాలు


శ్రీ విష్ణు ‘సింగిల్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

మేలో రానున్న శ్రీ విష్ణు సింగిల్

నాలుగు సినిమాలతో బిజీగా శ్రీ విష్ణు

శ్రీ విష్ణు సింగిల్ గ్లింప్స్ రిలీజ్

స్వాగ్ చూసిన వారిలో 90% సాటిస్ఫై అయ్యారు

రివ్యూ: స్వాగ్

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న స్వాగ్

స్వాగ్.. మహారాణి పాత్రలో రీతూ వర్మ

శ్రీ విష్ణు స్వాగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

స్వాగ్ టీజర్‌లో ఈ హైలైట్స్ గమనించారా..?

అలాంటి టైటిల్ పెట్టాలంటే నిజంగా ధైర్యం ఉండాలి - శ్రీ విష్ణు
ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

దసరాకి శ్రీవిష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్
టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు జనకీరామ్ మరెళ్ల దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ మరియు స్కంద వాహవ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

శ్రీ విష్ణు ‘సింగిల్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'. ఒకవైపు లవ్ చేస్తూనే మరోవైపు ప్రేమ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్‌లో వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

శ్రీ విష్ణు 'సింగిల్' నుండి ఫస్ట్ సింగిల్ వస్తోంది
ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'. ఒకవైపు లవ్ చేస్తూనే మరోవైపు ప్రేమ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్‌లో వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

మేలో రానున్న శ్రీ విష్ణు సింగిల్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ తో రానున్నాడు.లవ్ చేస్తూనే లవ్ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.రీసెంట్ గా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పక్కా హిట్ అనే టాక్ ను తెచ్చుకుంది.ఇందులో శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఎప్పుడేస్తుందో చెప్పేశారు మేకర్స్.

నాలుగు సినిమాలతో బిజీగా శ్రీ విష్ణు
టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు ఈహీరో. ఈరోజు శ్రీ విష్ణు బర్త్ డే కావడంతో రెండు సినిమాల నుండి అప్డేట్స్ రాగ రెండు సినిమాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.అందులో సింగిల్ ఒకటి. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు.ఈరోజు స్పెషల్ వీడియో ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది సింగిల్ టీం. ఈసినిమాలో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటిస్తుండగా కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

శ్రీ విష్ణు సింగిల్ గ్లింప్స్ రిలీజ్
ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ అంటూ వస్తున్నాడు.ఈరోజు తన 18వ సినిమా టైటిల్ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈ గ్లింప్స్ అయితే సూపర్ ఫన్ గా వుంది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.గ్లింప్స్ చూస్తుంటే పక్కా హిట్ అనే భావన కలుగుతుంది. గ్లింప్స్ లో వెన్నల కిషోర్,శ్రీ విష్ణును పరిచయం చేయడం.నేను పెళ్లి చేసుకోకపోవడానికి తనే కారణం… లవ్ అన్నా లవర్స్ అన్న నచ్చని వీడిని ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారని చెప్పి ముగించాడు వెన్నల కిషోర్.ఓవరాల్ గా ఈ గ్లింప్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'రాజరాజ చోర' సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దీనిపై మంచి అంచనాలేర్పడ్డాయి. దీనికితోడు విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

స్వాగ్ చూసిన వారిలో 90% సాటిస్ఫై అయ్యారు
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది.

రివ్యూ: స్వాగ్
ఓవరాల్‌గా స్వాగ్ ఆడియెన్స్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం అని చెప్పొచ్చు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే ఒక కొత్త కాన్సెప్టుతో సాగుతుంది.మొత్తానికి స్వాగ్ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

శ్రీవిష్ణు హార్డ్ వర్క్ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

స్వాగ్ పిచ్చెక్కిస్తుంది, ఇది నా ప్రామిస్ - హీరో శ్రీవిష్ణు
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'స్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

స్వాగ్.. నా కెరీర్‌లో వన్ అఫ్ ది టాప్ మూవీ - శ్రీవిష్ణు
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'స్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న స్వాగ్
టాలీవుడ్ కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'స్వాగ్'. 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో శ్రీవిష్ణు చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

స్వాగ్.. మహారాణి పాత్రలో రీతూ వర్మ
అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతూ వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. ఫిలింమేకర్స్‌లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించుకుంది.

స్వాగ్ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీవిష్ణు, రీతూ వర్మ కెమిస్ట్రీ అదుర్స్
కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్'తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్వాగ్ నుండి ఫోర్త్ సాంగ్ వచ్చేసింది
యంగ్ హీరో శ్రీ విష్ణు- డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా స్వాగ్.ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఆడవాళ్లపై మగవారి ఆధిపత్యం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో శ్రీ విష్ణు..రాజు,భవభూతి, సింగ,యయాతి పాత్రల్లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి తాజాగా 4వ పాట ను విడుదలచేశారు.నీలో నాలో అంటూ సాగే ఈ సాంగ్ కూడా బాగుంది.

శ్రీ విష్ణు స్వాగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్'తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్వాగ్ టీజర్‌లో ఈ హైలైట్స్ గమనించారా..?
సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హ్యాట్రిక్ పై కన్నేశాడు. దీనిలో భాగంగా ఆయన మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్' అనే చిత్రం చేస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'రాజ రాజ చోర' మూవీ హిట్ అనిపించుకుంది.

స్వాగ్ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌లో ఇప్పటివరకూ రాలేదు
కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్' తో అలరించబోతున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు నటిస్తున్నారు.