
ట్యాగ్ · 13 కథనాలు


స్పిరిట్ ఆడియో గ్లింప్స్ రిలీజ్

స్పిరిట్ పై సందీప్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా

స్పిరిట్ షూట్ పై నిర్మాత క్లారిటీ

'స్పిరిట్' లో కియారా పై క్లారిటీ

ప్రభాస్ "స్పిరిట్ " 8 భాషలలో రిలీజ్

స్పిరిట్ స్టార్ట్ ఎప్పుడో చెప్పేసిన సందీప్ రెడ్డి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ -అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ గురించిన తాజా అప్డేట్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా అందించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ను నవంబర్ నెలాఖరులో ప్రారంభించబోతున్నట్లు ఓ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వెల్లడించారు.

స్పిరిట్ ఆడియో గ్లింప్స్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది స్పిరిట్ టీం.ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్) కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' నుంచి మేకర్స్ ఒక ప్రత్యేకమైన ఆడియో గ్లింప్స్ను విడుదల చేశారు. సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, ఈ 'సౌండ్ స్టోరీ'తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్ను విడుదల చేసే ట్రెండ్కు భిన్నంగా, సందీప్ రెడ్డి వంగ ఒక డిఫరెంట్ అప్డేట్ను ఎంచుకున్నారు.సుమారు 91 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' లాంచ్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'స్పిరిట్'. ఇది ప్రకటించినప్పటినుంచే ఈ సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. 'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న మూవీ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ విపరీతంగా వుంది.

స్పిరిట్ పై సందీప్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు వచ్చేసింది.

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

స్పిరిట్- ప్రభాస్ రోల్ పై ప్రణయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

సెన్సేషనల్ డైరెక్టర్, క్రేజీ ప్రొడ్యూసర్.. లైన్లో 3 భారీ ప్రాజెక్ట్స్
సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. తొలిసినిమా 'అర్జున్ రెడ్డి'తో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన ఆయన.. అనంతరం 'కబీర్ సింగ్'తో బాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెట్టాడు. దీని తర్వాత తాజాగా స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో 'యానిమల్' సినిమాను తెరకెక్కించి మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా 17 రోజుల్లో దాదాపు 900 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఫుల్ రన్లో రూ.1,000 కోట్ల మార్క్ టచ్ చేసే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో…

స్పిరిట్ షూట్ పై నిర్మాత క్లారిటీ
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అప్పటినుండి పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సలార్ సినిమా కోసం. ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సింది కానీ ఇంకా పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. ప్రస్తుతం అయితే నాగ్ అశ్విన్ తో కల్కీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్.

'స్పిరిట్' లో కియారా పై క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండగా.. ఆ సినిమాలు పూర్తయిన తరువాత ఈసినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈసినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.

'స్పిరిట్' లో పోలీస్ గా ప్రభాస్.. 'ఆదిపురుష్' విజువల్ ట్రీట్
బాహుబలి ఫ్రాంచైజ్ తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే కదా. ఆ తరువాత వచ్చిన సాహో సినిమా ఇక్కడ అంత ఫలితాన్ని ఇవ్వలేకపోయినా నార్త్ ఆడియన్స్ కు మాత్రం చాలా బాగా నచ్చేసింది. అందుకే హిందీలో ఈసినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇక సాహో తరువాత ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ఆదిపురష్, సలార్, ప్రాజెక్ట్ కే, ఇంకా పట్టాలెక్కని స్పిరిట్ ఇలా అన్నీ పాన్ ఇండియా ఇంకా భారీ బడ్జెట్ సినిమాలే.

'స్పిరిట్'.. ప్రభాస్ హీరోయిన్ వార్తల్లో నిజం లేదు..!
ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రభాస్ సరసన కొరియన్ భామ హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో ఈసినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది అని వార్తలు ఊపందుకున్నాయి. ప్రభాస్ సినిమా కాబట్టి ఆవార్తలు మరింత వైరల్ అయ్యాయి.

ప్రభాస్ "స్పిరిట్ " 8 భాషలలో రిలీజ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“ , పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్టు K " మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. హీరో ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ అనౌన్స్ మెంట్ నిన్న జరిగిన విషయం తెలిసిందే.

అఫీషియల్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో 'ప్రభాస్ 25'
ఒకప్పుడు అంటే హీరోలు ఏడాదికే వరసుపెట్టి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి చేసే సినిమాల సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకే సిల్వర్ జూబ్లీ సినిమా అంటే 25వ సినిమానే ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రభాస్ 25వ సినిమా గురించి అప్ డేట్ వస్తుందని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుండి ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆ అప్ డేట్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా తాజాగా ప్రభాస్ 25వ సినిమా అప్ డేట్ వచ్చేసింది.