స్పిరిట్- ప్రభాస్ రోల్ పై ప్రణయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pranay Reddy Vanga Interesting Comments On Spirit Movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటితో పాటు ప్రభాస్ సందీప్ వంగా తో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా స్టార్ట్ అవ్వాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుందనుకోండి. అయితే ఈసినిమా గురించి తాజాగా నిర్మాత, సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈసినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని.. సందీప్ రెడ్డి సినిమాల్లో ఉండే పాత్రల మాదిరిగానే ప్రభాస్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపాడు. కాగా ఈసినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 10 =