అఫీషియల్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ‘ప్రభాస్ 25’

Rebel Star Prabhas Twenty Fifth Movie Locked With Director Sandeep Reddy Vanga,Prabhas 25 Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Prabhas 25,Prabhas 25 Movie,Prabhas 25 Telugu Movie,Prabhas 25 Update,Prabhas 25 Updates,Prabhas 25 Movie Update,Prabhas 25 Movie Updates,Prabhas 25 Latest Udpates,Prabhas 25 Official Announcement,Prabhas 25th Movie,Rebel Star Prabhas,Prabhas,Prabhas Movies,Prabhas Movie,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas Next Movie,Prabhas Prabhas 25 Movie,Sandeep Reddy Vanga,Prabhas 25th Film Spirit Announcement Poster,Prabhas25 Sandeep Reddy Vanga,Prabhas 25 Sandeep Reddy Vanga,Sandeep Reddy Vanga Movies,Sandeep Reddy Vanga New Movie,Spirit,Spirit Movie,Spirit Telugu Movie,Prabhas 25 Movie Title Announced,Prabhas Spirit,Prabhas Spirit Movie,Prabhas 25 Movie Spirit,Bhushan Kumar,Prabhas 25 Movie Titled Spirit,Prabhas 25 Movie Director,Prabhas 25 Movie Title,Prabhas 25th Movie Title As Spirit,Sandeep Reddy Vanga And Prabhas Movie,Prabhas25 Is Spirit,Prabhas And Sandeep Vanga's Spirit Announced,Director Sandeep Reddy Vanga,T Series,Prabhas 25 Official Update,Prabhas 25 Is Spirit With Sandeep Reddy,Prabhas25 Titled Spirit,Prabhas And Sandeep Reddy Vanga Team Up For Prabhas 25,Prabhas New Movie Title Spirit,Prabhas 25th Film Titled Spirit,Prabhas25 Official Tittled As Spirit,Prabhas 25 Movie Poster,Prabhas 25 Movie Spirit Poster,Prabhas 25 Title Poster,#Prabhas25,#Prabhas25SandeepReddyVanga,#SPIRIT

ఒకప్పుడు అంటే హీరోలు ఏడాదికే వరసుపెట్టి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి చేసే సినిమాల సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకే సిల్వర్ జూబ్లీ సినిమా అంటే 25వ సినిమానే ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రభాస్ 25వ సినిమా గురించి అప్ డేట్ వస్తుందని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుండి ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆ అప్ డేట్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా తాజాగా ప్రభాస్ 25వ సినిమా అప్ డేట్ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ముందు నుండి వార్తలు వస్తున్నట్టే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగానే ప్రభాస్ 25వ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. స్పిరిట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈసినిమాలో నటించే నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి ఈసినిమా ఎప్పటినుండి పట్టాలెక్కుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

ఇక ప్రభాస్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ సినిమాలన్నీ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. ఇందులో రాధాకృష్ణ నటించిన ‘రాధేశ్యామ్‌’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకా మిగిలిన సినిమాలు షూటింగ్ దశల్లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =