‘స్పిరిట్’.. ప్రభాస్ హీరోయిన్ వార్తల్లో నిజం లేదు..!

News about Prabhas Spirit Movie Heroine Is Not True,No Truth In Viral Rumours On Prabhas Spirit Movie,No Truth In Viral Rumors On Prabhas' Spirit,Prabhas' Spirit,Prabhas Spirit Movie Rumours,Prabhas Spirit Movie Heroine,Prabhas Spirit Movie Heroine Rumours,Prabhas 25 Movie Heroine Rumours,Prabhas 25 Movie Heroine,Prabhas Spirit Movie Korean Heroine,Korean Actress Song Hye Kyo,Song Hye Kyo,Korean Actress In Prabhas Movie Is Not True,Korean Actress In Prabhas Movie,Prabhas Movie Heroine News,Spirit Movie Update,Spirit Movie Heroine,Spirit Movie Latest Updates,Prabhas 25 Movie Latest Update,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Prabhas 25,Prabhas 25 Movie,Prabhas 25 Telugu Movie,Prabhas 25 Update,Prabhas 25 Updates,Prabhas 25 Movie Update,Prabhas 25 Movie Updates,Prabhas 25 Latest Udpates,Prabhas 25th Movie,Rebel Star Prabhas,Prabhas,Prabhas Movies,Prabhas Movie,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas Next Movie,Prabhas Prabhas 25 Movie,Sandeep Reddy Vanga,Prabhas25 Sandeep Reddy Vanga,Spirit,Spirit Movie,Spirit Telugu Movie,Prabhas Spirit,Prabhas Spirit Movie,Prabhas 25 Movie Spirit,Sandeep Reddy Vanga And Prabhas Movie,T Series,Prabhas 25 Movie Poster,Spirit Movie Updates,Spirit Movie Latest Update,Prabhas Spirit Movie Update,Prabhas Spirit Movie Heroine Update,#Prabhas25,#Prabhas25SandeepReddyVanga,#SPIRIT

ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రభాస్ సరసన కొరియన్ భామ హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. కొరియన్‌ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో ఈసినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది అని వార్తలు ఊపందుకున్నాయి. ప్రభాస్ సినిమా కాబట్టి ఆవార్తలు మరింత వైరల్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈసినిమా మేకర్స్ ఇప్పటివరకూ ఎవరినీ సంప్రదించలేదని అంటున్నారు. ఇక ఇందులో లేడీ విలన్‌ గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిపై ఒక క్లారిటీ రావాలంటే మాత్రం మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈసినిమాలో నటించే నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 17 =