కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shyam Singha Roy

ట్యాగ్ · 93 కథనాలు · పేజీ 5

షూటింగ్ అప్‌డేట్

'శ్యామ్ సింగ‌రాయ్' షూటింగ్ షురూ

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా ఇటీవలే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘శ్యామ్ సింగరాయ్‌’ గ్రాండ్ లాంచ్

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా తాజాగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ మూవీ షూటింగ్ ఇవాళ హైద‌రాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయింది. నాని తండ్రి ఘంటా రాంబాబు..నాని, కృతిశెట్టి, సాయిప‌ల్ల‌విపై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా... మేర్ల‌పాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా..అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శివ‌నిర్వాణ‌, వెంకీ కుడుముల స్క్రిప్ట్ ను నిర్మాత‌కు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో ఛాలెంజింగ్ రోల్ లో నాని

హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత సూప్ హిట్ "బ్రోచేవారెవరురా "మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీని హీరో నాని ఓకే చేశారు. వరస చిత్రాలతో హీరో నాని బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి నాని కి జోడీగా అనుపమ పరమేశ్వరన్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని హీరోగా సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా" మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో "శ్యామ్ సింగ రాయ్ " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఒక కథానాయిక కాగా మరో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు. కోల్ కత్తా లో షూటింగ్ కు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా హైదరాబాద్ లో కోల్ కత్తా నేపథ్యంలో సెట్స్ రూపొందించి చిత్రీకరణ జరపాలని నిర్ణయించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి పల్లెటూరి యువతి పాత్రలో సాయి పల్లవి

బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి సూపర్ హిట్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీ లో పల్లెటూరి యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. "మిడిల్ క్లాస్ అబ్బాయి ", "కణం", "పడి పడి లేచె మనసు " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం" మూవీస్ లో నటిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పుడు మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాని హీరోయిన్ కోసం పెద్ద లిస్ట్..!

గత ఏడాది గ్యాంగ్ లీడర్ సినిమా తో వచ్చిన నాని ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. పరిస్థితులు బాగుండి ఉంటే ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు మరో సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉండేది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా నటించిన 'వి' సినిమా ఉగాది పండుగ రోజు మార్చి 25 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఆ సినిమానే ఇప్పటి వరకూ నోచుకోలేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హైదరాబాద్ లో కోల్ కతా సెట్

హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఫిక్షన్ &ఫాంటసీ మూవీ "శ్యామ్ సింగ రాయ్ "రూపొందనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ లో హీరో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించనున్నట్టు సమాచారం. ఈ మూవీ లో నాని కి జోడీగా సాయి పల్లవి నటించే అవకాశం ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి నానికి జోడిగా అను ఇమ్మాన్యుయేల్?

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘మజ్ను’(2016)తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. స్వల్ప విరామం అనంతరం.. ‘అల్లుడు అదుర్స్’లో ఓ నాయికగా నటిస్తోంది అను. ఇదిలా ఉంటే.. తాజాగా అను ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాని ‘శ్యామ్ సింగ రాయ్’కి అనిరుధ్‌ బాణీలు?

గ‌త ఏడాది ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడ‌ర్’ సినిమాల‌తో సంద‌డి చేశాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఈ రెండు చిత్రాల‌కు కూడా కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం నాని, అనిరుధ్ మ‌రో చిత్రం కోసం జ‌ట్టు క‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`శ్యామ్ సింగ రాయ్`కి ఎ.ఆర్. రెహ‌మాన్ బాణీలు?

నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రాహుల్ సంకృత్య‌న్ కాంబినేష‌న్ లో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నుంది. ఇందులో నాని మూడు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని... అత‌నికి జోడీగా సాయిప‌ల్ల‌వి, ర‌ష్మికా మంద‌న్న నాయిక‌లుగా న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పునర్జన్మల నేపథ్యంలో నాని ‘శ్యామ్ సింగరాయ్‌’

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ఓ సినిమాను చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.

TFN Adminవాట్సాప్
MCA Pair Repeats Again In Shyam Singha Roy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Nani,Sai Pallavi,MCA Pair,Natural Star Nani,#Nan
సినిమా వార్తలు

`శ్యామ్ సింగ రాయ్`కి జోడీగా సాయిప‌ల్ల‌వి?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం... త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అలాగే క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Team TFNవాట్సాప్
#NANI27 Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,#NANI27,#ShyamSinghaRoy,Shyam Singha Roy,Nani 27th Movie Titled As Shyam Singha Roy,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Telugu
సినిమా వార్తలు

# NANI27 టైటిల్ రిలీజ్

టాలీవుడ్‌ యాక్టర్‌ నాని బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీ బిజీ గా వున్నాడు. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమా ఉగాది పండుగ రోజు అంటే మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్