నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం… త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]

MCA Movie BEST COMEDY Scene | Sai Pallavi Fools Nani | 2018 Latest Telugu Movies | Telugu FilmNagar
03:01

Family Party Full Video Song 4K | MCA Video Songs | Nani | Sai Pallavi | DSP | Telugu FilmNagar
04:21

MCA B2B Full Video Songs 4K | Nani | Sai Pallavi | DSP | MCA Telugu Movie | Telugu FilmNagar
18:49

MCA Nani Funny Interview | MCA Telugu Movie | Sai Pallavi | Bhumika | DSP | #MCA | Telugu Filmnagar
24:49
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో నానికి జోడీగా సాయిపల్లవి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే `ఎంసీఏ` తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇదే అవుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… `ఎంసీఏ` 2017 క్రిస్మస్ సీజన్ లోనే రిలీజై ఘనవిజయం సాధించింది. మరి… సేమ్ సీజన్ లో రాబోతున్న ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోమారు ఆ ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























