హైదరాబాద్ లో కోల్ కతా సెట్

Makers Of Shyam Singha Roy Erects Massive Kolkata City Set In Hyderabad For Movie Shoot

హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా ” మూవీ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఫిక్షన్ &ఫాంటసీ మూవీ “శ్యామ్ సింగ రాయ్ “రూపొందనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ లో హీరో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించనున్నట్టు సమాచారం. ఈ మూవీ లో నాని కి జోడీగా సాయి పల్లవి నటించే అవకాశం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుత పరిస్థితులలో కోల్ కతా లో షూటింగ్ సాధ్య పడదు కనుక కోల్ కతా సెట్ ను హైదరాబాద్ లో రూపొందించి చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. జూన్ మొదటి వారం లో మూవీ షూటింగ్స్ ప్రారంభమైతే నాని ముందుగా “టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాల్సిఉంది. తరువాత “శ్యామ్ సింగ రాయ్ “మూవీ సెట్స్ పైకి వెళుతుంది. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “బ్రోచేవారెవరురా ” మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో ఒక మూవీ, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఒక మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =