
ట్యాగ్ · 110 కథనాలు


నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను - శర్వానంద్

అఖండ 2తో పోటీ పడనున్న బైకర్

బైకర్ గ్లింప్స్ రానుంది

నారీ నారీ నడుమ మురారి ఫస్ట్ సింగిల్ రిలీజ్

నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వస్తోంది

శర్వా 38 ఫస్ట్ లుక్ రానుంది

శర్వా 38లో హీరోయిన్ ఫిక్స్

త్వరలో శర్వా 36 టైటిల్ అనౌన్స్‌మెంట్

శర్వా 38 షూటింగ్ అప్‌డేట్

శర్వా 37 షూట్ అప్డేట్

రీ రిలీజ్‌కి సిద్దమైన జర్నీ

శర్వా38 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది - రామ్ అబ్బరాజు
ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో మళ్లీ సినిమా చేస్తున్నాం - అనిల్ సుంకర
ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

అలాంటి టైటిల్ పెట్టాలంటే నిజంగా ధైర్యం ఉండాలి - శ్రీ విష్ణు
ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను - శర్వానంద్
ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

అఖండ 2తో పోటీ పడనున్న బైకర్
చార్మింగ్ స్టార్ శర్వానంద్ నెక్స్ట్ బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో వస్తున్న ఈసినిమాలో శర్వా మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది.

బైకర్ గ్లింప్స్ రానుంది
చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ బైకర్ లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈచిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది. ఫస్ట్ లుక్, టైటిల్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.

నారీ నారీ నడుమ మురారి ఫస్ట్ సింగిల్ రిలీజ్
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి.సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య,సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నారీ నారీ నడుమ మురారి నుండి 'దర్శనమే' సాంగ్ ప్రోమో రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు.

నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వస్తోంది
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.

శర్వా 38 ఫస్ట్ లుక్ రానుంది
యంగ్ హీరో శర్వానంద్,డైరెక్టర్ సంపత్ నందితో తన 38వ సినిమా చేయనున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.ఈసినిమా ఫస్ట్ లుక్ ను రేపు ఉగాదికి రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ముంబై లో శర్వానంద్ లుక్ టెస్ట్ జరుగుతుంది.ఇంతకుముందు ఎప్పుడు కనిపించని గెటప్ లో శర్వానంద్ కనిపించనున్నాడు.మే నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

శర్వా 38లో హీరోయిన్ ఫిక్స్
యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు వున్నాయి.అందులో రెండు సెట్స్ మీద ఉండగా మరొకటి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.అదే సంపత్ నంది తో చేయనున్న 38వ సినిమా.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.ఇక ఈసినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.ఇందులో అనుపమ పరమేశ్వరన్,శర్వా కు జంటగా నటించనుంది.ఇంతకుముందు వీరిద్దరు కలిసి శతమానం భవతి లో నటించారు.ఆసినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మళ్ళీ కలిసి నటించనున్నారు.

ఓటీటీ లోకి వచ్చేసిన మనమే
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 7నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, అయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

శర్వానంద్ సినిమా ఓటీటీ లోకి వస్తోంది
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మరియు చేస్తున్న సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న 'శర్వా36' టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది.

త్వరలో శర్వా 36 టైటిల్ అనౌన్స్‌మెంట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శర్వాకు చిత్రపరిశ్రమ నుండి మరియు అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అలాగే మరోవైపు ఆయన నటిస్తున్న కొత్త చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా '#శర్వా36' నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

శర్వా37 టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్
చార్మింగ్ స్టార్ శర్వా 37వ మూవీ #శర్వా37, సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్ గా ఉండబోతోంది.

శర్వా 37 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తన 37వ సినిమా చేస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను ఈనెల 14న రిలీజ్ చేయనున్నారు.అయితే ఈసినిమాకు టైటిల్ గా ఓ సీనియర్ హీరో మూవీ టైటిల్ ను పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

శర్వా 38 షూటింగ్ అప్‌డేట్
చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించే డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.15గా నిర్మిస్తున్నారు.

శర్వా 37 షూట్ అప్డేట్
యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.శర్వాకి ఇది 37వ సినిమా.ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తాజాగా కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది.10రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.అందులో భాగంగా శర్వా,సాక్షి వైద్యలపై బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ ని షూట్ చేశారు.దీంతో పాటు పృథ్వీ మాస్టర్ నేతృత్వంలో ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు.అలాగే ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

రీ రిలీజ్‌కి సిద్దమైన జర్నీ
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో వచ్చిన 'జర్నీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. తమిళ్ డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

శర్వా38 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న శ్రేణి స్క్రిప్ట్‌లను ఎంచుకుని విలక్షణమైన మార్గంలో నడుస్తున్నాడు. ఇటీవలే 'మనమే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రారంభించాడు. తన ట్రేడ్‌మార్క్ శైలిలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నాడు. #Sharwa38గా వ్యవహరించబడుతున్న ఈ మూవీ వీరి కాంబోలో వస్తోన్న మొదటిచిత్రం కావడం గమనార్హం.