కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarileru Neekevvaru Telugu Movie Latest News

ట్యాగ్ · 77 కథనాలు · పేజీ 4

Mahesh Babu Starrer Sarileru Neekevvaru Teaser Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Movie Teas
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ - భయపడే వాడే బేరానికి వస్తాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పోస్టర్ లు మాత్రమే రిలీజ్ చేశారు.. మొత్తానికి ఇప్పటికి మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకొనే టైమ్ వచ్చేసింది. ఈ టైం కోసమే ఎప్పటినుండో ఎదుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులను బ్రేక్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసేసారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మొత్తానికి మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. ఇన్ని రోజులు కేవలం పోస్టర్ లను రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు కాస్త ఊరటనిచ్చేవిధంగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 22వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి సెంటిమెంట్ ఫాలో అవుతున్న అనిల్‌ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ ఆర్మీ మేజర్‌గా దర్శనమివ్వనున్న ఈ యాక్షన్ అండ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ కోసం... మరోసారి తన సెంటిమెంట్‌ను పునరావృతం చేయనున్నాడు దర్శకుడు అనిల్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' కామెడీ అంతకుమించి..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా సమాచార ప్రకారం ఈ సినిమాలో కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినదానికంటే.. ఎక్కువగా ఉండబోతుందట.. ముఖ్యంగా సెకండాఫ్ లో మాత్రం ఆ డోస్ ఇంకా ఎక్కువగా ఉండబోతుందట.

TFN Adminవాట్సాప్
సాంగ్

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ఇంట్రో సాంగ్‌లో త‌మ‌న్నా

ఒక‌ వైపు కథానాయికగా రాణిస్తూనే, మరోవైపు ప్ర‌త్యేక గీతాల్లోనూ సంద‌డి చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికే పలు చిత్రాల్లో తన నృత్యాల‌తో మురిపించిన‌ ఈ టాలెంటెడ్ బ్యూటీ... త్వ‌ర‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుంది.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Movie Overseas Business,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Mahesh Babu Sarileru Neekevvaru Movie
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వరు’... ఓవర్సీస్ బిజినెస్ అప్ డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. రామబ్రహ్మం సుంక‌ర‌, `దిల్‌` రాజు, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు... దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
#SarileruNeekevvaru, #VenkyMama, Latest Telugu Movies News, Mahesh Babu And Naga Chaitanya Movies To Release On Special Occasions, Sarileru Neekevvaru Movie Release Date, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie Latest News
సినిమా వార్తలు

పండ‌గల‌ను టార్గెట్ చేసుకున్న ఆర్మీ మేజ‌ర్స్‌

ఆర్మీ నేప‌థ్యంలో తెలుగునాట ప‌లు చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో రెండు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు చేరుతున్నాయి. ఆ చిత్రాలే... `స‌రిలేరు నీకెవ్వ‌రు`, `వెంకీమామ‌`. ఈ రెండు సినిమాల్లోనూ క‌థానాయ‌కులు వీర‌జ‌వాన్లుగా న‌టిస్తుండ‌డం ఓ విశేష‌మైతే.... ఆ యా చిత్రాలు ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లోనే రిలీజ్ కానుండ‌డం మ‌రో విశేషం.

Team TFNవాట్సాప్
Ionic Location Recreated For Mahesh Babu Sarileru Neekevvaru,#SarileruNeekevvaru, latest telugu movies news, Mahesh Babu Sarileru Neekevvaru Movie Shooting Latest News, Sarileru Neekevvaru Heads To Kurnool, Sarileru Neekevvaru Movie Shooting Updates,
సినిమా వార్తలు

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!

గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయిన సినిమా. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇక ఈ సినిమాలో కర్నూల్ కొండరెడ్డి బురుజు కూడా అప్పట్లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. ఈ లొకేషన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ఐకానిక్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ లొకేషన్ ను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మహేష్ సినిమా కోసం వాడుతున్నాడు అనిల్ రావిపూడి.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Sarileru Neekevvaru Finishes Schedule at Ramoji Film City, Mahesh Babu Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Movie Schedule at Ramoji Film City Completed, Sarileru Neekevvaru Movie Shooting Upddates, Sa
షూటింగ్ అప్‌డేట్

ఆర్.ఎఫ్‌.సి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆర్మీ మేజర్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్‌కి జోడీగా ర‌ష్మిక మందన్న నటిస్తోంది. లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి శ‌క్తిమంత‌మైన పాత్ర పోషిస్తుండగా... రాజేంద్రప్రసాద్ ఓ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Vijayashanthi Superb Reply To Mahesh Babu,Vijayashanthi Superb Reply To Mahesh Babu,Mahesh Babu Gets Nostalgic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekev
సినిమా వార్తలు

కాలం మారింది కానీ నువ్వు మారలేదు..!

అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనితో విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించిన సంగతి కూడా విదితమే. 1989లో 'కొడుకు దిద్దిన కాపురం' చిత్రంలో మొదటిసారి ఆమెతో పాటు నటించాను. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాను. జీవితం ఫుల్ సర్కిల్ లాంటిది అని ఆమెతో తన చిన్నప్పటి ఫొటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Gets Nostalgic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Movie Shooting Updates,Sarileru Ne
సినిమా వార్తలు

చిన్ననాటి జ్ఞాపకాలు - 30 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'లో

అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా... దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna - It’s a Wrap of Sarileru Neekevvaru 1st Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Actress Rashm
షూటింగ్ అప్‌డేట్

సరిలేరు నీకెవ్వరు నా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి - నవ్వులే.. నవ్వులు

అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ లో బిజీ గా వుంది. ఇక ఈ షూటింగ్ లో తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాల్గొననుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సరిలేరునీకెవ్వరు మూవీ కి భారీ సెట్

GMB ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాల సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో రీ ఎంట్రీ అవుతున్నారు. ఈ మూవీ లో విజయ శాంతి పాత్ర కీలకం గా ఉంటుందని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీగా ప‌లికిన ‘సరిలేరు నీకెవ్వ‌రు’ శాటిలైట్ రెట్స్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం... జూలై 5 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుందని స‌మాచారం. ఇదిలా ఉంటే... ఇంకా రెగ్యుల‌ర్ షూట్‌కి కూడా వెళ్ళని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించి ప్ర‌సార‌ హక్కుల్ని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని జెమినీ టీవీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌క‌టించింది. అంతేకాదు, ఈ శాటిలైట్‌ హక్కుల్ని జెమినీ టీవీ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాలీవుడ్ టాక్. వినిపిస్తున్న…

Team TFNవాట్సాప్
Vijaya Shanthi Reveals her Character in Sarileru Neekevvaru,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijaya Shanthi Upcoming Movie News,Vijaya Shanthi Next Film Updates,Sarileru Neekevvaru Movie Update
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వ‌రు`... త‌న పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన విజ‌య‌శాంతి

లేడీ సూప‌ర్‌స్టార్ విజయశాంతి... నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. ఒక‌వైపు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే... మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తోనూ మెప్పించిన వైనం ఆమె సొంతం. ఒక ద‌శ‌లో అగ్ర క‌థానాయ‌కుల సినిమాల్లోనూ వారికి ధీటుగా ఉండే పాత్ర‌ల్లో న‌టించ‌డ‌మే కాదు... వారి స్థాయిలోనే పారితోషికాన్ని కూడా అందుకున్న ఘ‌న‌త విజ‌య‌శాంతిది. క్రియాశీల‌క రాజ‌కీయాలతో బిజీగా ఉండి సినిమాలకు దూరమైన రాములమ్మ... దాదాపు 13 ఏళ్ళ త‌రువాత‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న‌ సంగతి తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ కోసం ట్రైన్ నేప‌థ్యంలో సాగే ల‌వ్ ట్రాక్‌?

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ సరసన `ఛ‌లో` బ్యూటీ ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూప‌ర్ స్టార్ విజ‌యశాంతి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. కాగా, ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ఈ సినిమా... ఈ నెల 24 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుందని స‌మాచారం. ఇదిలా ఉంటే... ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
#SarileruNeekevvaru, Actress Vijaya Shanthi Character Revealed in Sarileru Neekevvaru Telugu Movie, Latest Telugu Movies News, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వరు’లో విజ‌య‌శాంతి పాత్ర డిటైల్స్‌?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… దాదాపు పాతికేళ్ళ పాటు ప‌లు వైవిధ్యభ‌రిత‌మైన పాత్రల్లో నటించి తన అస‌మాన అభిన‌యంతో ప్రేక్షకులను అల‌రించిన నిన్న‌టి త‌రం కథానాయిక. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ నటీమణి… సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ-ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలో విజయశాంతి పాత్ర తీరు తెన్నులపై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్