‘సరిలేరు నీకెవ్వరు’ కామెడీ అంతకుమించి..!

Latest Telugu Movies News, Sarileru Neekevvaru Movie Have Best Comedy, Sarileru Neekevvaru Movie Live Updates, Sarileru Neekevvaru Movie To Have High Dose of Comedy, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా సమాచార ప్రకారం ఈ సినిమాలో కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినదానికంటే.. ఎక్కువగా ఉండబోతుందట.. ముఖ్యంగా సెకండాఫ్ లో మాత్రం ఆ డోస్ ఇంకా ఎక్కువగా ఉండబోతుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

మరి మహేష్ నుండి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. ఖలేజా, దూకుడు, ఆగడు సినిమాల్లో తన కామెడీతో చంపేశాడు. మరి ఈ సినిమాలో ఎంత నవ్విస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.