కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarileru Neekevvaru Movie Shooting Updates

ట్యాగ్ · 16 కథనాలు

సినిమా వార్తలు

డ‌బ్బింగ్ పూర్తి చేసిన ర‌ష్మిక‌

`హీ ఈజ్ సో క్యూట్... హీ ఈజ్ సో స్వీట్... హీ ఈజ్ సో హ్యాండ్స‌మ్` అంటూ 2020 సంక్రాంతికి క‌న్న‌డ కోమ‌లి ర‌ష్మికా మంద‌న్న కొంగొత్తగా సంద‌డి చేయ‌బోతోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి జోడీగా ఈ అందాల తార న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`... 2020 ముగ్గుల పండ‌క్కి థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌.... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటోంది. ఇందులో భాగంగా... తాజాగా చిత్ర క‌థానాయిక ర‌ష్మిక త‌న డ‌బ్బింగ్ పార్ట్ ని పూర్తిచేసింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేసింది. మ‌రి... క్యూట్ అండ్ స్వీట్ క్యారెక్ట‌ర్ తో…

Team TFNవాట్సాప్
సాంగ్

పాట చిత్రీకరణలో ‘సరిలేరు నీకెవ్వరు’

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్రస్తుతం కేర‌ళ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'స‌రిలేరు నీకెవ్వ‌రు' కేరళ షెడ్యూల్ పూర్తి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక గతకొద్దికాలంగా కేరళ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ అంతా గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో మ‌హేష్ బాబు, ర‌ష్మిక‌, ప్ర‌కాశ్ రాజ్, అనీల్ రావిపూడి, విజ‌య‌శాంతి, రాజేంద్ర‌ప్రసాద్, సంగీత త‌దిత‌రులు ఉన్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`సరిలేరు నీకెవ్వరు`... విల‌న్ హౌస్ షెడ్యూల్ పూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న‌ ఈ సినిమాని అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్ర‌లో దర్శనమివ్వనున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, సంగీత ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ionic Location Recreated For Mahesh Babu Sarileru Neekevvaru,#SarileruNeekevvaru, latest telugu movies news, Mahesh Babu Sarileru Neekevvaru Movie Shooting Latest News, Sarileru Neekevvaru Heads To Kurnool, Sarileru Neekevvaru Movie Shooting Updates,
సినిమా వార్తలు

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!

గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయిన సినిమా. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇక ఈ సినిమాలో కర్నూల్ కొండరెడ్డి బురుజు కూడా అప్పట్లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. ఈ లొకేషన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ఐకానిక్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ లొకేషన్ ను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మహేష్ సినిమా కోసం వాడుతున్నాడు అనిల్ రావిపూడి.

TFN Adminవాట్సాప్
Vijayashanthi Superb Reply To Mahesh Babu,Vijayashanthi Superb Reply To Mahesh Babu,Mahesh Babu Gets Nostalgic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekev
సినిమా వార్తలు

కాలం మారింది కానీ నువ్వు మారలేదు..!

అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనితో విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించిన సంగతి కూడా విదితమే. 1989లో 'కొడుకు దిద్దిన కాపురం' చిత్రంలో మొదటిసారి ఆమెతో పాటు నటించాను. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాను. జీవితం ఫుల్ సర్కిల్ లాంటిది అని ఆమెతో తన చిన్నప్పటి ఫొటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Gets Nostalgic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Movie Shooting Updates,Sarileru Ne
సినిమా వార్తలు

చిన్ననాటి జ్ఞాపకాలు - 30 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'లో

అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా... దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Intresting Updates Of Sarileru Neekevvaru, Sarileru Neekevvaru Movie Latest news, Mahesh babu Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Team Shooting Fig
సినిమా వార్తలు

పోరాట ఘ‌ట్టాల్లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’.... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్‌కి జోడీగా ర‌ష్మిక మందన్న నటిస్తుండగా... లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో దర్శనమివ్వనున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sarileru Neekevvaru Movie Interesting Update, Sarileru Neekevvaru Movie Latest News, Sarileru Neekevvaru Movie Shooting Updates, Mahesh Babu Army Major Look in Sarileru Neekevvaru, Latest Updates Of Sarileru Neekevvaru M
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`... ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో రష్మిక మందన్న క‌థానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Lady Superstar Vijayashanthi Starts Shoot For Mahesh Movie, Lady Superstar Vijayashanthi, Vijayashanthi Starts Shoot For Sarileru Neekevvaru, Vijayashanthi Latest movie News, Sarileru Neekevvaru Movie shooting Updates, V
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వరు' లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్

అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇటీవలే మహేష్ బర్త్ డే సందర్భం గా మహేష్ ఇంట్రడక్షన్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరూ అజయ్ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్.. డైరెక్టర్స్ కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని ఫాలో అవుతూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`స‌రిలేరు నీకెవ్వ‌రు` లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్‌కి జోడీగా ర‌ష్మిక న‌టిస్తుండ‌గా... ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో విజ‌య‌శాంతి ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రుగుతోంది. స్టూడియోలో ప్ర‌త్యేకంగా వేసిన భారీ ట్రైన్ సెట్‌లో మ‌హేష్‌, ర‌ష్మిక‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌పై కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. కాగా... ఈ షెడ్యూల్ ఆగ‌స్టు 10 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిసింది. అనంత‌రం రామోజీ ఫిల్మ్ సిటీలో…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Prakash Raj got A chance To act in Sarileru neekevvaru movie, Prakash Raj in place of Jagapathi Babu in Sarileru neekevvaru movie, Prakash Raj Joins Sarileru neekevvaru movie, Prakash Raj replaces Jagapathi Babu in Sari
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`లో ప్రకాష్ రాజ్‌?

`రాజ‌కుమారుడు` టు `మ‌హ‌ర్షి`... ఇదీ క‌థానాయ‌కుడిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాతిక సినిమాల ప్ర‌యాణం. ఈ జ‌ర్నీలో మ‌హేష్‌కు స‌హ న‌టుడిగా కొన‌సాగిన ఆర్టిస్ట్ ఎవ‌రంటే... ఠ‌క్కున వినిపించే స‌మాధానం... విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌. మేన‌మామ‌, తండ్రి, ప్ర‌తినాయ‌కుడు, ఉన్న‌తాధికారి... ఇలా ప్రిన్స్ ప‌క్క‌న‌ ప‌లు విభిన్న‌ పాత్ర‌ల్లో సంద‌డి చేశాడు ప్ర‌కాష్‌. ఈ నేప‌థ్యంలోనే... మ‌హేష్ త‌దుప‌రి చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`లోనూ ఓ కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ద‌క్కింద‌ట ప్ర‌కాష్‌కి. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మ‌హేష్ 26 `స‌రిలేరు నీకెవ్వ‌రు` నుంచి సీనియ‌ర్…

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ

మహర్షి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు ఈ సినిమాకు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కాశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈరోజు ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Mahesh Babu Movie Sarileru Neekevvaru Movie Starts from Tomorrow, Sarileru Neekevvaru Mahesh Babu 26th Film Shooting, Sarileru Neekevvaru Movie Shooting Updates, Sarileru Neekevvaru Movie Latest News, Mahesh Babu New Mov
షూటింగ్ అప్‌డేట్

రేపటి నుంచి `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ ప్రారంభం?

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`స‌రిలేరు నీకెవ్వ‌రు` రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్‌

ప్రస్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రిప్ నుంచి రాగానే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీ కానున్నాడు. మిలటరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహేష్‌ తొలిసారి ఆర్మీ మేజ‌ర్‌గా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1 నుంచి జమ్మూ, కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా... మహేష్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించ‌నున్నారట.

Team TFNవాట్సాప్

షేర్