
ట్యాగ్ · 13 కథనాలు


శాకిని డాకిని ట్రైలర్ రిలీజ్

'శాకిని డాకిని' అందరినీ అలరిస్తారు

భారీ ప్రమోషన్స్ లో శాకినీ ఢాకిని

శాకిని డాకిని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శాకిని డాకిని రిలీజ్ డేట్ ఖరారు

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో నివేద థామస్

నివేదా థామస్ బర్త్ డే స్టైలిష్ లుక్

రెజీనా , నివేద థామస్ ల మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్

ఓటీటీ లోకి వచ్చేసిన శాకిని డాకిని
టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా "శాకిని డాకిని". ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్దరమ్మాయిలు ప్రమాదకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

శాకిని డాకిని తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రీమేక్ సినిమా అయినా కూడా ఇక్కడ తగ్గట్టుగా మార్పులు చేయడంతో ఈసినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈసినిమా అన్ని వర్గాల వారికి ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

శాకిని డాకిని ట్రైలర్ రిలీజ్
ఈమధ్యకాలంలో రీమేక్ ల ప్రభావం ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు మరో భాషలో రీమేక్ చేసుకోవడం కామన్ అయిపోయింది. కేవలం ఇక్కడ సినిమాలను మాత్రమే కాదు విదేశాల్లో సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా కొరియన్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం "శాకిని డాకిని". ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న…

శాకినీ ఢాకిని మూవీ లో పాత్రపై నివేదా థామస్ స్పందన
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'శాకిని డాకిని' అందరినీ అలరిస్తారు
సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న సినిమా 'శాకిని డాకిని'. కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 16న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈసందర్బంగా టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొంది.

భారీ ప్రమోషన్స్ లో శాకినీ ఢాకిని
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

శాకిని డాకిని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రసుతం రీమేక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్ అయిపోయింది. ఇది కేవలం మన సినిమాల వరకే కాదు.. వేరే దేశాల్లో హిట్ అయిన సినిమాను కూడా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొరియన్ సినిమాను ఇక్కడ ఓబేబి సినిమాగా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరో కొరియన్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

శాకిని డాకిని రిలీజ్ డేట్ ఖరారు
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్లో ఓ బేబీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో రీమేక్ తో వస్తున్నారు. రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా శాకిని డాకిని. ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

'శాకిని డాకిని' ఫస్ట్ లుక్ రిలీజ్
సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వసున్న సినిమా శాకిని డాకిని. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తచేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఇక ఇప్పటికే నివేద థామస్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. నేడు రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రెజీనా, నివేదా థామస్లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది.

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు. "రాకెట్ బాయ్స్" హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో నివేద థామస్
పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేద థామస్ సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం “మీట్ క్యూట్ “, “శాకిని డాకిని ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

నివేదా థామస్ బర్త్ డే స్టైలిష్ లుక్
పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేదా సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం "మీట్ క్యూట్ ", "శాకిని డాకిని " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

రెజీనా , నివేద థామస్ ల మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్
సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లోని తమ పాత్రలకై రెజీనా , నివేద కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. రెజీనా, నివేదా థామస్ మధ్య ఫైట్ ఈ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందని సమాచారం.