నివేదా థామస్ బర్త్ డే స్టైలిష్ లుక్

Nivetha Thomas Shares Her Stylish Look On Social Media On Her Birthday,Nivetha Thomas,Actress Nivetha Thomas,Heroine Nivetha Thomas,Nivetha Thomas Movies,Nivetha Thomas New Movie,Nivetha Thomas Latest Movie,Nivetha Thomas Upcoming Movies,Nivetha Thomas Next Projecs,Nivetha Thomas Latest Film Updates,Nivetha Thomas Photos,Nivetha Thomas Latest Pictures,Nivetha Thomas Pics,Nivetha Thomas Images,Nivetha Thomas Pictures,Nivetha Thomas Latest Photo Gallery,Nivetha Thomas New Stills,Nivetha Thomas Stills,Nivetha Thomas Latest Photoshoot,Nivetha Thomas Photoshoot,Nivetha Thomas Birthday Look,Nivetha Thomas Birthday Look Latest,Nivetha Thomas New Birthday Look,Nivetha Thomas Latest Birthday Look,Nivetha Thomas Latest Birthday Photos,Nivetha Thomas Birthday Stylish Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest 2021 Telugu Movie Updates,Nivetha Thomas Latest Photo,Nivetha Thomas New Movie Update,Nivetha Thomas Latest Movie Update,Saakini Daakini,Saakini Daakini Movie,Nivetha Thomas Saakini Daakini,Nivetha Thomas Birthday,HBD Nivetha Thomas,Happy Birthday Nivetha Thomas,Nivetha Thomas Birthday Photos,Nivetha Thomas Birthday Celebrations,Nivetha Thomas Her 26th Birthday,Nivetha Thomas 26th Birthday,Nivetha Thomas Birth Day Special,#NivethaThomas

పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేదా సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం “మీట్ క్యూట్ “, “శాకిని డాకిని ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవంబర్ 2న నివేదా థామస్ బర్త్ డే. ఈ సందర్భంగా నివేదా థామస్ 26 ఏళ్ల ప్రాయంలోకి వచ్చేశాను అంటూ నివేదా బర్త్ డే ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేశారు. రెడ్ డ్రెస్ లో స్టైలిష్ గా ఉన్న ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలీమంజారోను అధిరోహించి అభిమానులను ఆశ్చర్య పరిచారు . బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =