‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్ రిలీజ్

First Look Of Nivetha Thomas And Regina Cassandra From Saakini Daakini Movie Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Saakini Daakini FL,Suresh Productions,Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini Movie Updates,Saakini Daakini Movie Latest Updates,Saakini Daakini First Look,Saakini Daakini Movie First Look,Saakini Daakini Telugu Movie First Look,Saakini Daakini Movie First Look Poster,Saakini Daakini First Look Poster,Saakini Daakini Poster,Saakini Daakini Movie Poster,Saakini Daakini 1st Look,First Look Poster Of Saakini Daakini,Regina Cassandra And Nivetha Thomas Saakini Daakini,Nivetha Thomas,Nivetha Thomas Movies,Nivetha Thomas New Movie,Nivetha Thomas Saakini Daakini,Nivetha Thomas Saakini Daakini Movie,Nivetha Thomas Saakini Daakini First Look,Regina Cassandra,HBD Regina Cassandra,Happy Birthday Regina Cassandra,Regina Cassandra Birthday,Regina Cassandra Movies,Regina Cassandra New Movie,Regina Cassandra Saakini Daakini,Regina Cassandra Saakini Daakini Movie,Regina Cassandra Saakini Daakini First Look,Regina Cassandra Saakini Daakini Movie First Look,Regina Cassandra Saakini Daakini First Look Poster,Regina Cassandra Saakini Daakini Movie First Look Poster,Nivetha Thomas And Regina Cassandra Movie,Nivetha Thomas And Regina Cassandra Saakini Daakini First Look,Nivetha Thomas And Regina Cassandra Saakini Daakini Movie,#SaakiniDaakini,#HBDReginaCassandra,#NivethaThomas

సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో వసున్న సినిమా శాకిని డాకిని. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తచేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఇక ఇప్పటికే నివేద థామస్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ పోస్టర్‌ ను రిలీజ్ చేయగా.. నేడు రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజీనా, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈసినిమాతో వస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈసినిమాకి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈసినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =