
ట్యాగ్ · 12 కథనాలు


టీచర్ కాబోయి హీరోయిన్ - రష్మిక
రష్మిక ' రేంజ్' రోవర్
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ - న్యూ జర్నీ స్టార్ట్
లాక్ డౌన్ కి థ్యాంక్స్ - రష్మిక

దళపతి విజయ్ కు జోడీ గా రష్మిక ?
రష్మిక అనూహ్య నిర్ణయం ?
రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో కొత్త ఫొటో
ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!

రష్మిక ఫేవరెట్ హీరో
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక కథానాయికగా…

టీచర్ కాబోయి హీరోయిన్ - రష్మిక
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు."సుల్తాన్ " మూవీ తో రష్మిక తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు.
రష్మిక ' రేంజ్' రోవర్
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను' సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ - న్యూ జర్నీ స్టార్ట్
ఒక పక్క టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో దూసుకుపోతూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా తన మార్క్ ను చూపించడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు.
లాక్ డౌన్ కి థ్యాంక్స్ - రష్మిక
బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ " కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రష్మిక నటించిన "అంజనీపుత్ర ", "చమక్ " కన్నడ మూవీస్ విజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గీత గోవిందం" మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. తరువాత రష్మిక నటించిన "యజమాన "కన్నడ మూవీ సూపర్ హిట్ అయ్యింది. "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప "(తెలుగు ), "పొగరు " (కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ లో…
రష్మిక రేడియంట్ లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!
ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. ఇక అప్పుడప్పుడు తన వర్కౌట్లకు సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా తాను పోస్ట్ చేసిన ఒక ఫొటో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. వర్క్ అవుట్ అంటూ ఒక ఫొటో ను పోస్ట్ చేయగా ఆ ఫొటో లో రష్మిక రేడియంట్ లుక్ కు... అసలే ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అనే పేరుంది.. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి నిజంగానే రష్మిక ఫేస్ లో ఉన్న గ్లో ను చూస్తుంటే ఆమె…
మహేష్, నమ్రతకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన రష్మిక..!
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, రష్మిక కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ సినిమాతో మహేష్ ఫ్యామిలీ కి బాగానే దగ్గరైంది రష్మిక. ఈ నేపథ్యంలోనే మహేష్, నమ్రతలకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. ఫ్రెష్ అవకాడో, మామిడికాయ పచ్చడి పంపించి షాకిచ్చింది. ఇక ఇప్పుడు రష్మిక తమకు పంపిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది నమ్రత. థ్యాంక్స్ రష్మిక కూర్గ్ నుండి మాకోసం పంపించావు.. ఈ లాక్ డౌన్ మాకు వచ్చిన మొదటి గిఫ్ట్ ఇది.. హ్యాపీ మాన్సూన్ అంటూ సంతోషాన్ని వ్యక్తం…

దళపతి విజయ్ కు జోడీ గా రష్మిక ?
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న " పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయినా రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
రష్మిక అనూహ్య నిర్ణయం ?
"ఛలో ", "గీత గోవిందం ", సరిలేరు నీకెవ్వరు", "భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక లక్కీ హీరోయిన్ గా పేరుపొందారు. తెలుగు తో పాటు కన్నడ , తమిళ భాష చిత్రాల ఆఫర్స్ అందుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో కొత్త ఫొటో
బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం " మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ కు రష్మిక ప్రశ్న ఎలాంటి పాత్రలు చేయాలి..?
లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా కు చాలా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలోకాస్త తక్కువ గడిపేవాళ్ళు బాగా యాక్టీవ్ అవుతున్నారు. అసలు అకౌంట్స్ లేనివాళ్లు కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగు షూటింగ్స్, సినిమాలు లేవు కాబట్టి ఈ రకంగా అయినా ఫ్యాన్స్ కు దగ్గరగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో తరచుగా ముచ్చటిస్తూనే ఉంటుంది.
ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.