రష్మిక ఫేవరెట్ హీరో

Rashmika Mandanna Reveals Her Favourite Heroine,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie News,Rashmika Mandanna Upcoming Movie Updates,Rashmika Mandanna Latest Film Details,Rashmika Mandanna New Project News,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్ “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ డ్రామా “యానిమల్ “హిందీ మూవీలో రణ్ బీర్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు భాషల స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న స్టార్ హీరోయిన్ రష్మిక తన ఫేవరెట్ హీరో గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తన స్కూల్ డేస్ నుండీ దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమనీ , స్టార్ హీరో విజయ్ గారు నిరాడంబరంగా ఉంటారనీ , ఆయనలోని సింప్లిసిటీ తనను ఆకర్షించిందనీ , “#THALAPATHY 66 “మూవీలో తన అభిమాన హీరో విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం చాలా ఆనందంగా ఉందనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =