
ట్యాగ్ · 14 కథనాలు


లవ్ టుడే హిందీ రీమేక్ ప్లాన్?

లవ్ టుడే హీరోయిన్ ఇవాన ఫేవరెట్ హీరో

లాభాల బాటలో లవ్ టుడే

పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ లో సినీ తారల సందడి

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య

షిర్లే సెటియా స్మైలింగ్ ఫొటో

5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజా ది గ్రేట్

చంద్రముఖి2 షూటింగ్ కంప్లీట్
హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది.

లవ్ టుడే హిందీ రీమేక్ ప్లాన్?
లవ్ టుడే.. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో చూశాం. చిన్న బడ్జెట్, నో గ్రాఫిక్స్, ఇద్దరు ముగ్గురు తప్పా స్టార్ కాస్టింగ్ లేదు కేవలం కంటెంట్ ను నమ్ముకొని వచ్చిన సినిమా. ఈరోజుల్లో యువత ఫోన్ కు ఎలా ఎడిక్ట్ అయ్యారు.. స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటన్నది ఈసినిమా ద్వారా చూపించారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకొని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని లాభాలను సైతం అందించింది.

లవ్ టుడే మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో సత్యరాజ్, రాధిక, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

11 రోజుల్లో 13 కోట్ల కలెక్షన్స్ తో లవ్ టుడే
AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ప్రపంచవ్యాప్తంగా 82. 52 కో ట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

5 రోజుల్లో అద్భుత కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న లవ్ టుడే
AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ తాజాగా 70కో ట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

లవ్ టుడే హీరోయిన్ ఇవాన ఫేవరెట్ హీరో
సూపర్ హిట్ అనురాగ కరిక్కిన్ వెళ్ళం మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన కేరళ బ్యూటీ ఇవాన నాచ్చియార్ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివకార్తికేయన్ హీరో మూవీ లో నటించిన ఇవాన లవ్ టుడే తమిళ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ లవ్ టుడే తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవ్ టుడే మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఇవాన తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

లాభాల బాటలో లవ్ టుడే
చిన్న సినిమా అని కాదు.. పెద్ద సినిమా అని కాదు ఈమధ్య బడ్జెట్ ను బట్టి సినిమా రిజల్ట్ ఉండటం లేదు. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు అయినా సరే కథ సరిగ్గా లేకపోతే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. అలానే కోటి రూపాయల బడ్జెట్ అయినా సరే అందులో కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు అలా హిట్ అయినవి ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ టుడే సినిమా కూడా చేరిపోయింది. స్మాల్ బడ్జెట్ తో తమిళ్ లో తెరకెక్కిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు.

లవ్ టుడే గుడ్ ఓపెనింగ్ కలెక్షన్స్
ప్రదీప్ రంగనాథ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ టుడే. తమిళ్ లో వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా దాదాపు 60 కోట్ల నుండి 70 కోట్ల వరకూ కలెక్షన్స్ ను సాధించిందంటేనే చెప్పొచ్చు ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో. దీంతో ఈసినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి నిన్న రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సెలఫోన్ అనేది ఇప్పుడు మనిషి జీవితంలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది.. ముఖ్యంగా ఒక్క సెల్ ఫోన్ తో మనిషి వ్యక్తిత్వాన్ని సైతం జడ్జ్ చేసే విధంగా మారిపోవడం.. ఒకరి సెల్ ఫోన్ మరొకరికి ఇవ్వడం అంటే ఎంత ఆలోచిస్తాం అనే విషయాలను లవ్ స్టోరీతో…

పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ లో సినీ తారల సందడి
ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే సినీ తారలు పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ పార్టీ లో సందడి చేశారు. సీనియర్ హీరోయిన్ లిజీ హోస్ట్ గా జరిగిన పార్టీ లో మహానటి కీర్తి సురేష్ , కళ్యాణి ప్రియదర్శన్ , రాధికా శరత్ కుమార్ , పార్వతి తిరువోతు , అన్నా బెన్, రీమా కళింగళ్ , అదితి బాలన్ , ప్రయాగ మార్టిన్ పాల్గొని సందడి చేశారు.

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య
టాలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా త్వరగానే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. గత రెండేళ్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రానాతో పాటు నిఖిల్, నితిన్ ఇలా చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు నాగశౌర్య. నేడు నాగశౌర్య వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతన్నాడు. ఈ నెల 20న బెంగుళూర్ లో నాగశౌర్య వివాహం జరగనుంది. దీంతో అప్పుడే నాగశౌర్య ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఇక నాగశౌర్య పెళ్లి బయటకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు…

షిర్లే సెటియా స్మైలింగ్ ఫొటో
న్యూజిల్యాండ్ సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లే సెటియా మస్కా (2020 ) మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. నికమ్మ (2022 )హిందీ మూవీ లో నటించారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన హిట్ మూవీ కృష్ణ వ్రింద విహారి తో షిర్లే టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో షిర్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య , షిర్లే ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. కృష్ణ వ్రింద విహారి మూవీ లో షిర్లే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొనడం విశేషం.

5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజా ది గ్రేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ రాజా ది గ్రేట్ మూవీ 2017 అక్టోబర్ 18వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచినా ఈ మూవీ లో మెహరీన్ కథానాయిక. అంధుడైన హీరోగా రవితేజ చాలా పర్ ఫెక్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. హీరో రవితేజ ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ తో, మాసీ మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కెరీర్ లో బెస్ట్ మూవీ "ఆడవాళ్ళు మీకు జోహార్లు "- శర్వానంద్
ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ మార్చి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బు , రాధికా , ఊర్వశి , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అందరికీ నచ్చే చిత్రం "ఆడవాళ్ళు మీకు జోహార్లు - ఖుష్బూ
ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ మార్చి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బు , రాధికా , ఊర్వశి , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.