లాభాల బాటలో లవ్ టుడే

Love Today Movie Getting Huge Profits In Telugu, Love Today Telugu Movie Getting Huge Profits, Love Today Collections, Love Today Latest Collections, Sathyaraj, Raadhika Sarathkumar, Pradeep Ranganathan, Ivana, Raveena Ravi, Yogi Babu, Pradeep Ranganathan Latest Movie, Pradeep Ranganathan's Upcoming Movie, Love Today, Love Today 2022, Love Today Movie, Love Today Telugu Movie, Love Today Movie Latest News, Love Today Telugu Movie Update, Love Today Movie Live Updates, Love Today Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

చిన్న సినిమా అని కాదు.. పెద్ద సినిమా అని కాదు ఈమధ్య బడ్జెట్ ను బట్టి సినిమా రిజల్ట్ ఉండటం లేదు. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు అయినా సరే కథ సరిగ్గా లేకపోతే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. అలానే కోటి రూపాయల బడ్జెట్ అయినా సరే అందులో కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు అలా హిట్ అయినవి ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ టుడే సినిమా కూడా చేరిపోయింది. స్మాల్ బడ్జెట్ తో తమిళ్ లో తెరకెక్కిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తెలుగు లో కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమాను దిల్ రాజు 2.7 కోట్లకు హక్కులను సొంతం చేసుకొని తెలుగులో రిలీజ్ చేశారు. ఇకఈసినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఈసినిమా దాదాపు 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఈసినిమా బ్రేక్ ఈవెన్ చేయడమే కాకుండా.. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన డబ్బింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం రిలీజ్ సినిమాలు లేవు కాబట్టి ఈసినిమా మరింత లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాకు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా నటించాడు.. ఈసినిమాలో ఇంకా సత్యరాజ్, రాధిక, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 5 =