సూపర్ హిట్ అనురాగ కరిక్కిన్ వెళ్ళం మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన కేరళ బ్యూటీ ఇవాన నాచ్చియార్ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివకార్తికేయన్ హీరో మూవీ లో నటించిన ఇవాన లవ్ టుడే తమిళ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ లవ్ టుడే తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవ్ టుడే మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఇవాన తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా ఇంటర్యూలోకేరళ బ్యూటీ ఇవాన మాట్లాడుతూ .. తెలుగు సినిమాలు చూస్తూనే ఉంటాననీ , హ్యాపీ డేస్ నుంచి జాతి రత్నాలు వరకూ అన్ని సినిమాలు చూశాననీ , తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్అనీ , ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటాననీ , ఆయన యాక్టింగ్ .. డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: