లవ్ టుడే మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్

Love Today Telugu Movie OTT Streaming Date, Love Today Telugu Movie OTT, Love Today OTT Streaming Date, Love Today Telugu OTT, Love Today OTT, Sathyaraj, Raadhika Sarathkumar, Pradeep Ranganathan, Yogi Babu, Ivana, Raveena Ravi, Pradeep Ranganathan Movies, Pradeep Ranganathan Latest Movie, Pradeep Ranganathan Upcoming Movie, Love Today, Love Today 2022, Love Today Movie, Love Today Update, Love Today Latest News, Love Today Telugu Movie, Love Today Movie Live Updates, Love Today Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో సత్యరాజ్, రాధిక, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ టుడే మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవ్ టుడే మూవీప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్ ద్వారా నవంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ప్రదీప్ రంగనాథన్, ఇవానా ల నటన విశేషంగా ఆకట్టుకుంది. లవ్ టుడే మూవీ తెలుగు భాషలో కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. తాజాగా లవ్ టుడే తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీ టీ నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 25 వతేదీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =