5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజా ది గ్రేట్

Mass Maharaja Ravi Teja's Raja The Great Movie Completes 5 Years, Ravi Teja's Raja The Great Movie, Raja The Great Movie Completes 5 Years, Mass Maharaja Ravi Teja, Actor Ravi Teja, Ravi Teja, Mehreen Pirzada, Raadhika Sarathkumar, Prakash Raj, Anil Ravipudi, Raja The Great, Raja The Great Telugu movie, Raja The Great New Update, Raja The Great Telugu Movie New Update, Raja The Great Movie, Raja The Great Latest Update, Raja The Great Movie Updates, Raja The Great Telugu Movie Live Updates, Raja The Great Telugu Movie Latest News, Raja The Great Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ రాజా ది గ్రేట్ మూవీ 2017 అక్టోబర్ 18వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచినా ఈ మూవీ లో మెహరీన్ కథానాయిక. అంధుడైన హీరోగా రవితేజ చాలా పర్ ఫెక్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. హీరో రవితేజ ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ తో, మాసీ మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ ప్రేక్షకుల్ని, ఫ్యామిలీ ఆడియన్సుని ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ స్టైల్ లో తెరకెక్కించిన రాజా ది గ్రేట్ మూవీ నేటితో 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. రాజా ది గ్రేట్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆనందంగా ట్వీట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =