పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య

young hero naga shaurya going get married, naga shaurya going get married, naga shaurya marriage, young hero naga shaurya, Actor naga shaurya, Naga Shaurya Latest Movie, Naga Shaurya's Upcoming Movie, Naga Shaurya, Shirley Setia, Raadhika Sarathkumar, Annish Krishna, Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari 2022, Krishna Vrinda Vihari Movie, Krishna Vrinda Vihari Update, Krishna Vrinda Vihari New Update, Krishna Vrinda Vihari Latest Update, Krishna Vrinda Vihari Movie Updates, Krishna Vrinda Vihari Telugu Movie, Krishna Vrinda Vihari Telugu Movie Latest News, Krishna Vrinda Vihari Telugu Movie Live Updates, Krishna Vrinda Vihari Telugu Movie New Update, Krishna Vrinda Vihari Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా త్వరగానే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. గత రెండేళ్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రానాతో పాటు నిఖిల్, నితిన్ ఇలా చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు నాగశౌర్య. నేడు నాగశౌర్య వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతన్నాడు. ఈ నెల 20న బెంగుళూర్ లో నాగశౌర్య వివాహం జరగనుంది. దీంతో అప్పుడే నాగశౌర్య ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఇక నాగశౌర్య పెళ్లి బయటకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. రీసెంట్ గానే కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇక సినిమాలో నటించే నటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =