లవ్ టుడే గుడ్ ఓపెనింగ్ కలెక్షన్స్

Good Opening For Love Today Across The Telugu States, Love Today Across The Telugu States, Good Opening For Love Today, Love Today, Love Today 2022, Love Today Movie, Love Today Telugu Movie, Love Today Movie Updates, Good Response For Love Today Movie, Love Today Movie Live Updates, Positive Talk For Love Today Telugu Movie, Sathyaraj, Raadhika Sarathkumar, Pradeep Ranganathan, Ivana, Yogi Babu, Raveena Ravi, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

ప్రదీప్ రంగనాథ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ టుడే. తమిళ్ లో వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా దాదాపు 60 కోట్ల నుండి 70 కోట్ల వరకూ కలెక్షన్స్ ను సాధించిందంటేనే చెప్పొచ్చు ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో. దీంతో ఈసినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి నిన్న రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సెలఫోన్ అనేది ఇప్పుడు మనిషి జీవితంలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది.. ముఖ్యంగా ఒక్క సెల్ ఫోన్ తో మనిషి వ్యక్తిత్వాన్ని సైతం జడ్జ్ చేసే విధంగా మారిపోవడం.. ఒకరి సెల్ ఫోన్ మరొకరికి ఇవ్వడం అంటే ఎంత ఆలోచిస్తాం అనే విషయాలను లవ్ స్టోరీతో ముడిపెట్టిచూపించారు. ఇక ఈసినిమా ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్ ను అలానే మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక రెండో రోజు నుండి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను దాటడం పెద్ద కష్టం ఏం కాదని తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాకు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ఈసినిమాలో ఇంకా సత్యరాజ్, రాధిక, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 3 =