ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే సినీ తారలు పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ పార్టీ లో సందడి చేశారు. సీనియర్ హీరోయిన్ లిజీ హోస్ట్ గా జరిగిన పార్టీ లో మహానటి కీర్తి సురేష్ , కళ్యాణి ప్రియదర్శన్ , రాధికా శరత్ కుమార్ , పార్వతి తిరువోతు , అన్నా బెన్, రీమా కళింగళ్ , అదితి బాలన్ , ప్రయాగ మార్టిన్ పాల్గొని సందడి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏ బ్యూటిఫుల్ నైట్ విత్ బ్యూటిఫుల్ పీపుల్ అంటూ కీర్తి సురేష్ పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ పార్టీ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి దసరా , భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్ , సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: