కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Puri Jagannadh

ట్యాగ్ · 118 కథనాలు

Puri Sethupathi massive Schedule begins today
షూటింగ్ అప్‌డేట్

పూరి సేతుపతి కొత్త షెడ్యూల్ స్టార్ట్

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. గత నెలలోనే ఈసినిమా టైటిల్ రిలీజ్ అవ్వాల్సివుండగా వాయిదా వేశారు.

Mahender Reddyవాట్సాప్
Title Teaser of Puri Sethupathi on the Way
ట్రైలర్ & టీజర్

పూరి సేతుపతి టైటిల్ టీజర్ రానుంది

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Actress Tabu Joins Vijay Sethupathi, Puri Jagannadh's Project
సినిమా వార్తలు

పూరి - విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌లో టబు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఉగాది శుభ సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తమ బ్యానర్ పూరి కనెక్ట్స్ పావు గ్రాండ్ గా నిర్మిస్తారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథని రాశారు.

Srikanth Mవాట్సాప్
Puri Jagannadh and Vijay Sethupathi's Combo Project Shoot Begins in June
సినిమా వార్తలు

పూరి జగన్నాధ్-విజయ్ సేతుపతి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. యూనిక్ స్టొరీ, గ్రిప్పింగ్ కథనంతో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో తెరకెక్కించనున్న ఈ చిత్రం, విజయ్ సేతుపతి చరిస్మాటిక్ ప్రజెన్స్ సరికొత్త అనుభూతిని అందించనుంది.

Srikanth Mవాట్సాప్
Daring and Dashing Director Puri Jagannadh To Announce Crazy Project Soon
సినిమా వార్తలు

క్రేజీ ప్రాజెక్ట్‌తో రానున్న పూరి జగన్నాథ్

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. అయితే గత కొంతకాలంగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న పూరి ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన తదుపరి ప్రాజెక్టుని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని యోచిస్తున్నాడు. దీంతో తాను తీయబోయే సినిమాలో స్టార్ క్యాస్టింగ్‌ని ఎంచుకోనున్నాడు.

Srikanth Mవాట్సాప్
NTR' Milestone Movie Temper Completes 10 Years
సినిమా వార్తలు

పదేళ్లు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ టెంపర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరో. పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటైన 'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ భాగం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఆయన పాపులారిటీ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఒక దశాబ్దం క్రితం ఆయనకు ఇంత ఇమేజ్ లేదు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే తను స్టార్ హీరో. కానీ, ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపుతిప్పి తను ఈ స్థాయికి చేరుకోవడంలో, మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా కీర్తించబడటంలో కీలక భూమిక పోషించింది మాత్రం ఓ సినిమా.

Srikanth Mవాట్సాప్
Oy and Neninthe Movies Ready For Rerelease
సినిమా వార్తలు

రీరిలీజ్‌ అవుతోన్న ఓయ్, నేనింతే

కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తోన్న 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ-బాబీ కాంబోలో 'డాకు మహారాజ్', వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలోని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు పండుగ బరిలో పోటీపడుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ ఈసారి పొంగల్ హాలిడేస్ కోసం ఎంతో ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Double ISMART Review In Telugu,2024 Latest Telugu Reviews,Double iSmart,Double Ismart Critics Review,Double Ismart First Review,Double Ismart Highlights,Double iSmart Movie,Double Ismart Movie Public Response,Double Ismart Movie Review,Double Ismart
రివ్యూ

డబుల్ ఇస్మార్ట్ రివ్యూ

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ డబుల్ ఇస్మార్ట్ టైం పాస్ చేయిస్తుంది.రామ్ నటన,డ్యాన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.ఇస్మార్ట్ శంకర్ నచ్చిన వారికి డబుల్ ఇస్మార్ట్ నచ్చుతుంది. మిగితావారు కూడా ఓసారి చూసేయొచ్చు.

TFN Adminవాట్సాప్
no hurdles for Double iSmart release in nizam area
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు తొలిగిన అడ్డంకులు

రామ్ -పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.ఇతర భాషల్లో బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా రిలీజ్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మిగితా ఏరియాల్లో ఎలాంటి సమస్యలు లేకున్నా నైజాంలో మాత్రం లైగర్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలకు అడ్దుతగిలారు. అయితే ఇక ఈ ఇష్యూ కూడా సాల్వ్ అయిపొయింది.దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నైజాం లో సొంతంగా రిలీజ్ చేస్తుంది.ఏమాత్రం టాక్ బాగున్నా డబుల్ ఇస్మార్ట్ అక్కడ అదరగొట్టనుంది.

Mahender Reddyవాట్సాప్
Director Puri Jagannadh Great Words About SS Rajamouli Father Vijayendra Prasad
సినిమా వార్తలు

విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి ఫోన్ కాల్, ఎమోషనల్ అయిన పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అభిమానులతో ఒక ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి నుంచి తనకు ఒక ఫోన్ వచ్చిందని, దీని తర్వాత తాను చాలా ఎమోషనల్ అయ్యానని ఆయన తెలియజేసారు. వివరాల్లోకి వెళ్తే.. ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Ram Pothineni Says, Puri Is A Gun, Heroes Are Like Bullets
సినిమా వార్తలు

పూరి గారు గన్ లాంటి వారు, హీరోలు బుల్లెట్స్ - రామ్ పోతినేని

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‍తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్‌లో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్…

Srikanth Mవాట్సాప్
Double iSmart Pre Release Event Held in a Grand Manner at Warangal
సినిమా వార్తలు

వరంగల్‌లో గ్రాండ్‌గా డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చి సూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
double ismart censor talk out
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ టాక్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్,ఉస్తాద్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అందులో భాగంగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని సమాచారం.అంతేకాదు సెన్సార్ సభ్యులనుండి సినిమా బాగుందని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.ఇంటర్వెల్,క్లైమాక్స్ ఎపిసోడ్ లు సూపర్ అని అమ్మసెంటిమెంట్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్.2 గంటల 42నిమిషాల నిడివితో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Actor Ali Reveals His Character in Double Ismart
సినిమా వార్తలు

ఈసారి పూరి నన్నెలా చూపించారంటే..?

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Double iSmart Director Puri Jagannadh Says, I am Very Big Fan of Sanjay Dutt
సినిమా వార్తలు

సంజయ్ బాబాకి నేను పెద్ద ఫ్యాన్ - పూరి జగన్నాధ్

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
ram double ismart movie trailer top trending in social media
ట్రైలర్ & టీజర్

టాప్ ట్రెండింగ్ లో డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్

ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. స్టైలిష్ డైరెక్షన్,ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్ తో డబుల్ ఇస్మార్ట్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైయింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Director Puri Jagannath Reveals Interesting Facts About Double iSmart
సినిమా వార్తలు

సీ సెంటర్లో సీటీలు వేస్తూ చూడాల్సిన సినిమా ఇది

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‍లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.

Srikanth Mవాట్సాప్
double ismart movie trailer out now
ట్రైలర్ & టీజర్

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్

రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. అంతేకాదు రామ్ మాస్ యాక్షన్, కామెడీని కూడా ట్రైలర్ లో చూపించారు. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్లబోతుంది అంటూ సంజయ్ దత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. చివరలో…

TFN Adminవాట్సాప్
double ismart movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇక రామ్ కు హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. అయితే ఈసారి వచ్చేది డబుల్ ఇస్మార్ట్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతోపాటు హిట్ పడే అవకాశమే ఉందంటున్నారు. ఎందుకంటే ఈసినిమా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రావడమే. మరోవైపు ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

TFN Adminవాట్సాప్
maar muntha chod chinta full song out from double ismart movie
సాంగ్

డబుల్ ఇస్మార్ట్- మార్ ముంతా చోడ్ చింతా ఫుల్ సాంగ్ రిలీజ్

పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 15 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా మాస్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్