
ట్యాగ్ · 118 కథనాలు


హీరో ప్రభాస్కు గాయం

హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్

ప్రభాస్ హను మూవీ షూటింగ్ స్టార్ట్

ప్రభాస్ హను మూవీ షూటింగ్ అప్డేట్

తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ భారీ విరాళం

ఇమాన్వి క్రేజ్ మాములుగా లేదు

ప్రభాస్ -హను రాఘవపూడి మూవీ లాంచ్

ప్రభాస్ తో సినిమాపై మృణాల్ క్లారిటీ

రాజా సాబ్.. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్

ఫిల్మ్ మేకర్స్కు వరంలా దొరికిన ప్రభాస్

2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర

ప్రభాస్ గొప్ప మనసు.. టీఎఫ్డీఏకు భారీ విరాళం

ప్రభాస్ తో హను రాఘవపూడి పీరియాడిక్ మూవీ

ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్

ప్రాజెక్ట్ కే లోకి కమల్ హాసన్

సలార్- ఫైర్ మోడ్ లో షూట్

సలార్- ఇటలీలో యాక్షన్ మోడ్ లో ప్రభాస్

యువతకు ప్రభాస్ ప్రత్యేక సందేశం
పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ యువతకు ప్రత్యేక సందేశం అందించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్నెస్ ఇనిషియేటివ్కు మద్దతుగా ఆయన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు కీలక సూచన చేసిన విషయం తెలిసిందే.

హీరో ప్రభాస్కు గాయం
పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్కు గాయమైంది. ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణలో ఆయన గాయపడ్డట్టు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశం షూటింగ్లో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. దీంతో ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లగా.. కాలి చీలమండ కింద బెణికినట్టు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన మేరకు ఆయన కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.

హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్
ప్రభాస్.. ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రభాస్ హను మూవీ షూటింగ్ స్టార్ట్
రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా రానున్న సంగతి తెలిసిందే.ఇక నిన్న ఈసినిమా షూటింగ్ తమిళనాడు లోని కరైకుడి లో స్టార్ట్ అయ్యింది.ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ జరుగనుంది.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.ఆమెకు ఇదే మొదటి సినిమా.మిథున్ చక్రవర్తి,జయప్రద కీలక పాత్రల్లో కనిపించనుండగా విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు.

ప్రభాస్ హను మూవీ షూటింగ్ అప్డేట్
ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు స్టార్ట్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.మాములుగా ఇప్పుడున్న స్టార్ హీరోలు ఒక్క సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం రెస్ట్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు రిలీజ్ లకు తగ్గకుండా చూసుకుంటున్నాడు.ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ భారీ విరాళం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న విపత్కర పరిస్థుతుల నేపథ్యంలో వరద బాధితులకు అండగా తమ వంతు సాయం అందించడానికి సినిమా పరిశ్రమ ముందుకొస్తుంది.అందులో భాగంగా హీరోలు భారీగా విరాళాలను ప్రకటిస్తున్నారు.మొదటగా ఎన్టీఆర్ స్పందించి తన వంతుగా రెండు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించగా ఆతరువాత మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ,మహేష్ బాబు,అల్లు అర్జున్,సిద్దు జొన్నలగడ్డ ,విశ్వక్ సేన్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు.

ఇమాన్వి క్రేజ్ మాములుగా లేదు
ఇమాన్వి ..ప్రస్తుతం ఈపేరు సోషల్ మీడియా లో మారుమోగుతోంది.దీనికి కారణం రెబల్ స్టార్ ప్రభాస్.ఒక్క సినిమా కూడా యాక్ట్ చేయకుండానే ఇమాన్వి, ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.అది పాన్ ఇండియా స్టార్ పక్కన అంటే మాములు విషయం కాదు.ఈసినిమా లాంచ్ కూడా అయిపొయింది.ఇమాన్వి కూడా లాంచ్ లో పాల్గొంది.దాంతో ఇమాన్వి పేరు మారుమోగుతోంది.

ప్రభాస్ -హను రాఘవపూడి మూవీ లాంచ్
మిగితా స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే స్ట్రగుల్ అవుతుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు.ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.గత ఏడాది ఆది పురుష్,సలార్ తో థియేటర్లలోకి వచ్చాడు.ఇక ఈఏడాది కల్కి 2898 ఏడి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమా ఇంకా థియేటర్లలో ఆడుతుంది.

ప్రభాస్ తో సినిమాపై మృణాల్ క్లారిటీ
గత ఏడాది సలార్, ఈ ఏడాది కల్కి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. వీటిలో రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సలార్2, స్పిరిట్ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి కొంచం టైమ్ పడుతుంది.

రాజా సాబ్.. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్
'కల్కి 2898 AD' సినిమాతో ఇటీవలే ప్రేక్షకులముందుకు వచ్చాడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని చరిత్ర సృష్టించింది. విడుదలై నెల దాటినా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అయితే అంతకుముందు వచ్చిన 'సలార్' మూవీతో దాదాపు రూ. 800 కోట్లు కొల్లగొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ అందించాడు.

ఫిల్మ్ మేకర్స్కు వరంలా దొరికిన ప్రభాస్
టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడమే కాకుండా అన్నిచోట్లా అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ మూవీతో ఆయన రెండోసారి రూ.1,000 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ఇంతకుముందు 'బాహుబలి 2' సినిమాతో తొలిసారి రూ.1,000 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ భారతదేశంలోని ఫిల్మ్ మేకర్స్కు ఓ వరంలా దొరికాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర
ప్రతి ఏడూ ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సీజన్లలో మాత్రం సినిమాల సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ. ఈపండుగకు పెద్ద పెద్ద సినిమాలు బరిలో దిగుతుంటాయి.. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చిలో ఫ్లో కాస్త తగ్గినా సమ్మర్ కు మాత్రం మళ్లీ జోరు పెరుగుతుంది. ఇలా సీజన్ ను బట్టి సినిమాల రిలీజ్ కు ఉంటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతికి బాగానే రిలీజ్ అయినా.. సమ్మర్ సీజన్ మాత్రం కాస్త నిరాశ పరిచింది అని చెప్పొచ్చు. వెరసి ఫస్ట్ హాఫ్ లో అంతంత మాత్రంగానే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సెకండాఫ్ గురించి. ఇక…

ప్రభాస్ గొప్ప మనసు.. టీఎఫ్డీఏకు భారీ విరాళం
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏదయినా ఆపత్కాలంలో బాధితులకు సాయమందించేందుకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్డీఏ)కు భారీ విరాళం అందించారు.

ప్రభాస్ తో హను రాఘవపూడి పీరియాడిక్ మూవీ
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను తీయడంలో హను రాఘవపూడి ఎక్స్ పర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'లై', 'పడి పడి లేచె మనసు' ఇలా విభిన్నమైన సినిమాలు తీసి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ హీరో హీరోయిన్లు గా పీరియాడిక్ క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా క్లాసిక్ మూవీగా నిలిచి సంచలన విజయం సాధించింది.

అప్ కమింగ్ సినిమాలపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది సలార్ పార్ట్ 2 కోసం.

ప్రభాస్-మారుతి ఫిలిం.. పొంగల్ కు ఫస్ట్ లుక్, టైటిల్
ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ వచ్చింద్ కాబట్టి తను చేసే సినిమాలు మ్యాగ్జిమమ్ భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం నిర్మాతలు భారీ బడ్జెట్ తో మాత్రమే సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే అలాంటి భారీ సినిమాల మధ్యలోనే మారుతి తో కూడా ఒక సినిమా ప్లాన్ చేశాడు ప్రభాస్. మారుతి తో సినిమా అంటే ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరూ ఈసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ మాసీ లుక్స్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్స్ ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రాజెక్ట్ కే లోకి కమల్ హాసన్
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.వైజయంతి మూవీస్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది.కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు.ఇప్పటికే బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.దిశా పటాని మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ఇప్పుడు మరో స్టార్ ఆడ్ అయ్యారు.

సలార్- ఫైర్ మోడ్ లో షూట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు తప్పా.. పెద్దగా అప్ డేట్ ఇచ్చింది లేదు. మరోవైపు అభిమానులు కూడా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

సలార్- ఇటలీలో యాక్షన్ మోడ్ లో ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య బ్రేక్ లు లేకుండా షూటింగ్ ను జరుపుతుంది చిత్రబృందం. ఈనేపథ్యంలోనే సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని అంటున్నారు. ప్రభాస్, విలన్ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి…