కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas Project K Movie Updates

ట్యాగ్ · 13 కథనాలు

kamal haasan play a key role in project k
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ కే లోకి కమల్ హాసన్

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.వైజయంతి మూవీస్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది.కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు.ఇప్పటికే బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.దిశా పటాని మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ఇప్పుడు మరో స్టార్ ఆడ్ అయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Prabhas Birthday With Special Surprise Updates,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Prabhas,Pan India Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Birthday,Prabhas Birthday Sepcial Supri
సినిమా వార్తలు

పలు సర్ ప్రైజ్ లతో ప్రభాస్ బర్త్ డే

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ను పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Prabhas Back To Salaar Movie Sets,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Rebel Star Prabhas,Pan Indai Star Prabhas,Prabhas Back to Shoot,Prabhas Joins Salaar Movie Sets,Salaar Movie S
సినిమా వార్తలు

ప్రభాస్ బ్యాక్ టు సలార్ సెట్స్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌…

Team TFNవాట్సాప్
No Breaks for Pan India Star Prabhas,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Prabhas,Pan Indian Star Prabhas, Prabhas Upcoming Movie,Prabhas New Movie Upates,Prabhas Project K Movie Up
సినిమా వార్తలు

నో బ్రేక్స్ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ను పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Prabhas Congratulates Team Karthikeya 2,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas About Karthikeya 2 Movie,Prabhas Congratulate
సినిమా వార్తలు

కార్తికేయ2 టీమ్ కు కంగ్రాట్స్

ఒకప్పుడు సీక్వెల్ సినిమాలంటే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు సీక్వెల్ సినిమాలు కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాయి. ఈఏడాదే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక రీసెంట్ గా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ2 కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది. ఈసినిమా రిలీజ్ వరకూ కూడా చాలా సమస్యలే ఎదుర్కొంది. సినిమా షూటింగ్ అప్పుడు కరోనా వల్ల సమస్యలు.. అయినా కూడా కష్టపడి ఆ హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇక రిలీజ్ చేద్దామనుకున్న టైమ్ లో మళ్లీ థర్డ్ వేవ్ రావడం వల్ల ఆగిపోయింది. ఇక ఫైనల్ గా ఈనెల 13న అన్ని…

TFN Adminవాట్సాప్
20 years for Prabhas In TFI,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Completes 20 Years in TFI,Prabhas Latest Updates,Pr
సినిమా వార్తలు

20 ఏళ్ల ప్రభాస్ నట ప్రస్థానం..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో 'ఈశ్వర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయినా ప్రభాస్ కు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన 'వర్షం' సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ మాస్ హీరోగా ప్రభాస్ ను…

TFN Adminవాట్సాప్
Project K Makers Give Clarity About The Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K pan India Movie,Project K latest M
షూటింగ్ అప్‌డేట్

'ప్రాజెక్ట్ కే' పై క్లారిటీ.. షూటింగ్ ఆగలేదంటున్న మేకర్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాకు మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తున్న ప్రభాస్ ను ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ కు తీసుకెళుతున్నారు మేకర్స్. ఇక దీపికా పదుకొణెకు తెలుగులో ఇది తొలిచిత్రం. దీంతో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Project K Movie To Be in Hollywood Level,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Movie Updates,Project K Upcoming Movie
సినిమా వార్తలు

హాలీవుడ్ స్థాయి లో "ప్రాజెక్ట్ K "

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.“ప్రాజెక్ట్ K ” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Disha Patani Thanks Darling Prabhas For Sending Her Food To Project K Sets,Darling Prabhas Surprises Disha Patani With Homemade Dishes On Project K Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywoo
సినిమా వార్తలు

'ప్రభాస్' థ్యాంక్స్ ఫుడ్ తో స్పాయిల్ చేస్తున్నారు..!

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా చేస్తూనే మరో సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ తనతో పనిచేసే తోటి నటీనటులకు ఎలాంటి ఆతిథ్యం ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు రకాల వంటకాలను వారికోసం స్పెషల్ గా చేయించి పెట్టడం ప్రభాస్ కు అలవాటు. ఇక తాజాగా ఆ ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కి కూడా దక్కింది.

TFN Adminవాట్సాప్
Prabhas Project K Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K Movie,Project K Telugu Movie,Project K Movie latest updates,Project K upcoming Movies,Proj
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో 'ప్రాజెక్ట్ K' షూటింగ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల రిలీజై డీసెంట్ హిట్ ను కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో పడింది. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ ఈసినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Prabhas To Start Shooting With Action Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hero Prabhas,Pan India Star Prabhas,Prabhas Movie Updates,Prabhas New Movie Updates,Prabhas l
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ సీక్వెన్స్ తోనే ప్రభాస్ రీస్టార్ట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తను నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. దాదాపు మూడేళ్ల పాటు ఈసినిమా కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరికీ ఈసినిమా నచ్చేసింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన ఫోకస్ ను తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. నిజానికి ఈసినిమాను కూాడా ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుండటంతో వచ్చే ఏడాదికి…

TFN Adminవాట్సాప్
Nag Ashwin Visits Mahindra Research Valley for Project K,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Nag Ashwin,Nag Ashwin Movies,Nag Ashwin Movie Updates,Nag Ashwin P
సినిమా వార్తలు

'ప్రాజెక్ట్ K' కోసం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో నాగ్ అశ్విన్..!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు మేకర్స్. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ ను రూపొందించాలంటే అంత సులవైన విషయం ఏం కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా అంతే క్రియేటివిటీగా తీయాలి. అందుకే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈసినిమాకోసం చాలానే కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. క్యాంపస్…

TFN Adminవాట్సాప్
Prabhas To Resume Project K Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Prabhas To Resume Project K Movie Shooting,Prabhas Project K Movie,Prabhas Projec
సినిమా వార్తలు

రేపటి నుండి "ప్రాజెక్ట్ K " మూవీ సెట్స్ లో ప్రభాస్

బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్