ప్రభాస్ బ్యాక్ టు సలార్ సెట్స్

Prabhas Back To Salaar Movie Sets,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Rebel Star Prabhas,Pan Indai Star Prabhas,Prabhas Back to Shoot,Prabhas Joins Salaar Movie Sets,Salaar Movie Sets,Salaar Movie,Salaar Movie Latest Updates,Salaar Latest Shoot Updates,Salaar Prabhas Upcoming Movie,Prabhas Latest News,Prabhas Upcoming Movies,Prabhas latest Movie Updates,Prabhas Back to Shooting Latest Updates,Prabhas project k Movie Updates,Prabhas Project k Upcoming Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

50 శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న అండ‌ర్ వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ డ్రామా సలార్ మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబ‌ర్ మొదటి వారం లో ప్రారంభం అయ్యింది. ప్రతీ విషయంలోనూ తనకు అండగా వుండే పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందడంతో ప్రభాస్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. అయితే బుధవారం 11 డేస్ పూర్తయిపోవడంతో ప్రభాస్ సెట్స్ లో జాయిన్ అయ్యి సర్ ప్రైజ్ చేశారు . ఈ మూవీ కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్ పాల్గొనగా 12 సెట్ లలో షూటింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే 12 సెట్ లని నిర్మించి కొన్ని రోజులవుతోంది. ఈ ఒక్కో సెట్ లో కేవలం మూడు రోజులకు మించి షూటింగ్ ఉందనీ , అందు కోసమే ప్రభాస్ వెంటనే సెట్ లోకి అడుగుపెట్టినట్టుగా సమాచారం. మరో రెండు రోజులలో హీరోయిన్ శృతి హాసన్ సెట్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 1 =