‘ప్రభాస్’ థ్యాంక్స్ ఫుడ్ తో స్పాయిల్ చేస్తున్నారు..!

Disha Patani Thanks Darling Prabhas For Sending Her Food To Project K Sets,Darling Prabhas Surprises Disha Patani With Homemade Dishes On Project K Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Disha Patani Thanks Darling Prabhas,Pan India Star Prabhas,Darling Prabhas,Prabhas latest Movie Updates,Prabhas latest News updates,Prabhas Shoot Updates,Prabhas Project K Movie Updates, Prabhas And Disha Patani in Project K Movie Shoots,Prabhas Surprises Disha Patani with Homemade Dishes,Disha Patani Got Suprised with Homemade Dishes from Prabhas,Prabhas Homemade Dishes on Project K Sets, Project K Shooting Updates,Prabhas Upcoming Movies,Prabhas Next Projects,Prabhas Upcoming movies in 2022,Disha Patani Thanks Darling Prabhas For Sending Her Food

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా చేస్తూనే మరో సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ తనతో పనిచేసే తోటి నటీనటులకు ఎలాంటి ఆతిథ్యం ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు రకాల వంటకాలను వారికోసం స్పెషల్ గా చేయించి పెట్టడం ప్రభాస్ కు అలవాటు. ఇక తాజాగా ఆ ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కి కూడా దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది. అయితే ఈసినిమాలో దిశా పటానీ కూడా ఒక పాత్రలో నటిస్తుంది. ఈనేపథ్యంలో ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. అక్కడ ఎప్పటి లాగే ప్రభాస్ తను స్పెషల్ గా చేయించిన వంటకాలను ఆమెకు కూడా రుచిచూపించాడు. ఇక ప్రభాస్ వంటకాలను రుచి చూసిన దిశా “థాంక్యూ ప్రభాస్… ఇలా ఫుడ్ పెట్టి మమ్మల్ని చెడగొడుతున్నందుకు థ్యాంక్స్ అని కామెంట్ పెట్టేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రాజెక్ట్ కేలో భాగంగా అమితాబ్, దీపికా పదుకొణెలకు కూడా ప్రభాస్ ఫుడ్ పంపించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 10 =