రేపటి నుండి “ప్రాజెక్ట్ K ” మూవీ సెట్స్ లో ప్రభాస్

Prabhas To Resume Project K Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Prabhas To Resume Project K Movie Shooting,Prabhas Project K Movie,Prabhas Project K Movie Shoot Updates,Prabhas Project K Movie Updates,Prabhas Project K Movie latest News, Prabhas and Deepika Padukone Project K Movie,Deepika Padukone Project K Movie,Deepika Padukone with prabhas Project K Movie Updates,Deepika Padukone Project K Movie latest News, Prabhas Project K Latest Shooting updates,Prabhas Project K on Sets,Prabhas join the sets of Project K Movie,Project K Movie Shoot Starts,Project K Movie Shoot Resumed, Prabhas in sets of Project K Movie,Prabhas Upcoming Movies,Prabhas Latest movie Updates,Prabhas Movies in 2022,pan India Star Prabhas Project K Movie,Amitabh Bachchan, Amitabh Bachchan in Project K Movie,Amitabh Bachchan to play key Role in Project k Movie,Mickey J Meyer,Music Composer Mickey J Meyer,Music Director For Project K Movie Mickey J Meyer, Project K Movie Director Nag Ashwin,Nag Ashwin Upcoming Movie with Prabhas Project k,#prabhas,#projectk

బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.తాజా షెడ్యూల్ లో రేపటి నుండి “ప్రాజెక్ట్ K ” మూవీ సెట్స్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. ప్రభాస్ , దీపిక లపై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఏప్రిల్ 2023లో విడుదల కానున్న “ప్రాజెక్ట్ K ” మూవీ దక్షిణాది భాషలు , హిందీ భాషతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు ఇతర భాషలలో రిలీజ్ కానుందని దర్శకుడు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =