పలు సర్ ప్రైజ్ లతో ప్రభాస్ బర్త్ డే

Prabhas Birthday With Special Surprise Updates,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Prabhas,Pan India Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Birthday,Prabhas Birthday Sepcial Suprise,Prabhas Birthday Special Updates,Prabhas Latest Birthday Special Updates,Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Prabhas Latest News,Prabhas Special Suprises on His Birthday,Prabhas Project k Movie Updates,Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ను పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ సలార్ మూవీ , వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ షూటింగ్స్ తో హీరో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23 ) కు సలార్, ప్రాజెక్ట్ K , ఆది పురుష్ మూవీస్ నుండి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ లను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇవి కాకుండా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ బిల్లా,వర్షం మూవీస్ ను బర్త్ డే కు 4K వెర్షన్ లో రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ అభిమాన హీరో ప్రభాస్ నటిస్తున్న మూవీస్ అప్ డేట్స్ కై ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =