‘ప్రాజెక్ట్ K’ కోసం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో నాగ్ అశ్విన్..!

Nag Ashwin Visits Mahindra Research Valley for Project K,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Nag Ashwin,Nag Ashwin Movies,Nag Ashwin Movie Updates,Nag Ashwin Project K Movie Updates,Nag Ashwin Latest Movie Updates,Nag Ashwin Telugu Movies,Nag Ashwin Super hit Movies, Nag Ashwin at Mahindra Research Valley,Mahindra Research Valley,Nag Ashwin Thanks Mahindra Research Valley,Nag Ashwin Visit Mahindra Reasearch Valley For Project K Movie,Nag Ashwin Team up with Prabhas and Deepika Padukone for Project K Movie, Project K Movie Updates,Prabhas Project K Movie Updates,Prabhas and Deepika Padukone in Project K Movie,Bollywood Actress Deepika Padukone,Deepika Padukone in Tollywood Movies, Deepika Padukone Movies,Deepika Padukone Upcoming Movie,Deepika Padukone latest Telugu Movie Project K,Young and Talented Director Producer Nag Ashwin,Amitabachan in Project K Movie, Amitabachan Playing A vital Role in Project K Movie,#mahindraresearchvalley,#projectk,#anandmahindra

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు మేకర్స్. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ ను రూపొందించాలంటే అంత సులవైన విషయం ఏం కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా అంతే క్రియేటివిటీగా తీయాలి. అందుకే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈసినిమాకోసం చాలానే కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. క్యాంపస్ అద్భుతంగా ఉంది. ప్రకృతితో మమేకమైనట్టుంది. వేలు మహేంద్ర, అతని బృందంతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.. ఆనంద్ మహీంద్రా సర్‌కు థ్యాంక్స్ అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.