హాలీవుడ్ స్థాయి లో “ప్రాజెక్ట్ K “

Project K Movie To Be in Hollywood Level,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Movie Updates,Project K Upcoming Movies,Project K as much as Hollywood Movie, Prabhas Project K Movie Updates,Project K Movie in Hollywood Level,Rebel Star Prabhas Upcoming Movie Project k,Project K Latest News

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.“ప్రాజెక్ట్ K ” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌లో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరో ప్రభాస్ మరియు దీపికా పదుకొనే కాంబోలో ఇప్పటి వరకు షూట్ చేసిన సన్నివేశాలు మరియు కొన్ని సైన్స్ పిక్షన్ సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయని సమాచారం. భారీ సినిమా టెక్నికల్ వ్యాల్యూస్‌ని యాడ్ చేస్తూ మేకింగ్ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా లార్జ్ స్కేల్‌లో ఉండేలా, ఒక విజువల్ వండర్‌లా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 5 =