నో బ్రేక్స్ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

No Breaks for Pan India Star Prabhas,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Prabhas,Pan Indian Star Prabhas, Prabhas Upcoming Movie,Prabhas New Movie Upates,Prabhas Project K Movie Updates,Prabhas and Nag Ashwin Upcoming Movie Project k,Nag Ashwin Project K Movie,Project K Time Traveler, Project K Time Traveler Movie,Nag Ashwin New Movie Latest Updates

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ను పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ సలార్ మూవీ , వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ షూటింగ్స్ తో హీరో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న మూవీ ఆగస్టు 25న లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ తో పాటు మారుతి సినిమాని కూడా సైమల్ టేనియస్ గా పూర్తి చేయలన్నది ప్రభాస్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =