కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Power Star Pawan Kalyan

ట్యాగ్ · 233 కథనాలు · పేజీ 12

సినిమా వార్తలు

బ్రేక్ తర్వాత 'వకీల్ సాబ్' వర్క్

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది. పవన్ ఇంకో సినిమాను కూడా మొదలు పెట్టి ఉండేవి. అయితే కరోనా వల్ల పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. వకీల్ సాబ్ షూటింగ్ కూడా వాయిదా పడింది. కనీసం అప్ డేట్ కూడా లేకుండా పోయింది. దీనితో వకీల్ సాబ్ నుంచి ఒక్క అప్డేట్ అయినా రావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?

మల్టీ ట్యాలెంటెడ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోనే కాకుండా చిత్ర పరిశ్రమలో పలు విభాగాలలో తన ప్రతిభను కనపరిచారు . "జానీ "మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే సమకూర్చి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. "సర్దార్ గబ్బర్ సింగ్ " మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ అందించారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన "డాడీ " మూవీ లో ఒక ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు . "అత్తారింటికి దారేది ", "అజ్ఞాతవాసి " మూవీస్ కు పవన్ కళ్యాణ్ గాయకుడు గా మారారు. "జనసేన "పొలిటికల్ పార్టీ స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాలిడ్ ఎంటర్ టైనర్ మూవీ

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "గబ్బర్ సింగ్ " రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శృతి హాసన్ కథానాయిక. "గబ్బర్ సింగ్ " మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటించిన "గబ్బర్ సింగ్ " మూవీ విశేష ప్రేక్షకాదరణ పొంది సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?

రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో అభిమానులు పవన్ సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్దిరోజుల్లో వకీల్ సాబ్ సినిమా రాబోతుంది అనుకుంటుండగా ఈలోపు కరోనా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉంది. ఇక ఆ పార్ట్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాస్క్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ , బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. అంజలి , నివేదా థామస్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. కరోనా కారణం గా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
Vakeel Saab Movie Trailer To Release On Power Star Pawan Kalyan Birthday.
ట్రైలర్ & టీజర్

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు "వకీల్ సాబ్ "టీజర్ రిలీజ్ ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " తెలుగు రీమేక్ "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేత థామస్ , అనన్య నాగళ్ళ , అనసూయ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

అన్నా-తమ్ముడి పోరు తప్పేలా లేదే..!

కరోనా వల్ల ఎక్కడి సినిమా షూటింగ్ లు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోగా.. ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా వచ్చే ఏడాదికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా పింక్ కూడా ఉంది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి 'వకీల్ సాబ్' సినిమా మే15 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీనితో ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే పాలన్ లో ఉన్నట్టు వార్తలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వసూల్ సీజన్‌ను టార్గెట్ చేసుకున్న 'వకీల్ సాబ్'?

తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సంక్రాంతి సీజన్‌ని వసూల్ సీజన్‌గా చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో విడుదలైన పలు చిత్రాలు భారీ స్థాయిలో కాసుల వర్షం కురిపించడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ముగ్గుల పండక్కి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే.. వచ్చే సంక్రాంతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ సందడి చేయనుంద‌ని తెలుస్తోంది. ఆ చిత్రమే.. ‘వకీల్ సాబ్’.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహిళలకు పవన్ కళ్యాణ్ నివాళి గా "వకీల్ సాబ్"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "మూవీకి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ మూవీ లో నివేత థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Donates 2 Crore Rupees To CM Relief Fund To Curb Coronavirus Spread,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan K
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ 2కోట్ల విరాళం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా జన జీవనం అస్తవ్యస్తమయింది. ప్రపంచ దేశాలలోనే కాకుండా ఇండియా లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ప్రధాని మోదీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడం తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కరోనా వైరస్ నియంత్రణ కై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అద్భుత చర్యలు తీసుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan,Pawan Kalyan To Play Chief Minister Role,Jagan Jana Gana Mana,Pawan Kalyan Jagan Jana Gana Mana,Pawan Kalyan Chief Minister Role,Pawan Kalyan Upcoming Movies 2020,Pawan Kalyans Latest News,Jagan Jana Gana Mana Movie Updates,Pa
సినిమా వార్తలు

సిల్వ‌ర్ స్క్రీన్ సీఎమ్ గా ప‌వ‌ర్ స్టార్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతున్నారు. ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్`, క్రిష్ డైరెక్టోరియ‌ల్ లో న‌టిస్తున్న ఈ కొణిదెల స్టార్.. ఆపై హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. అది పూర్త‌య్యేలోపే త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన పూరీ జ‌గ‌న్నాథ్ తో ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ చేయ‌నున్నార‌ట ప‌వ‌ర్ స్టార్. అంతేకాదు... ఇందులో ముఖ్యమంత్రి పాత్ర‌లో క‌నిపిస్తార‌ట మ‌న ప‌వ‌ర్ స్టార్. ఇంకా చెప్పాలంటే.. జ‌గ‌న్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన‌ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`నే... ప‌వ‌న్ క‌ళ్యాణ్ 29వ సినిమాగా తెర‌కెక్క‌నుంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ప‌వ‌న్, జ‌గ‌న్ కాంబినేష‌న్ మూవీపై ఫుల్ క్లారిటీ…

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 8 నుంచి `ప‌వ‌ర్ స్టార్ 27` సెకండ్ షెడ్యూల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్ లోనే తొలిసారిగా ఓ పిరియాడిక్ ఫిల్మ్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం. ర‌త్నం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్, ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు స‌మ‌కూర్చుతున్నాడు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Wows Fans With New Look,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Look,Power Star Pawan Kalyan New Look,Pawan Kalyan Latest News 2020
సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్

తనదైన స్టైల్, మేనరిజం తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా సేవకై రాజకీయాలలో ప్రవేశించి, సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల తరువాత బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ మూవీ తో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు. గుబురు గెడ్డంతో కనిపించే పవన్ కళ్యాణ్ నీట్ షేవ్ తో కనపడి అభిమానులను ఆనందపరిచారు.

Team TFNవాట్సాప్

షేర్