సిల్వ‌ర్ స్క్రీన్ సీఎమ్ గా ప‌వ‌ర్ స్టార్?

Power Star Pawan Kalyan,Pawan Kalyan To Play Chief Minister Role,Jagan Jana Gana Mana,Pawan Kalyan Jagan Jana Gana Mana,Pawan Kalyan Chief Minister Role,Pawan Kalyan Upcoming Movies 2020,Pawan Kalyans Latest News,Jagan Jana Gana Mana Movie Updates,Pawan Kalyan New Film Jagan Jana Gana Mana

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతున్నారు. ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్`, క్రిష్ డైరెక్టోరియ‌ల్ లో న‌టిస్తున్న ఈ కొణిదెల స్టార్.. ఆపై హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. అది పూర్త‌య్యేలోపే త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన పూరీ జ‌గ‌న్నాథ్ తో ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ చేయ‌నున్నార‌ట ప‌వ‌ర్ స్టార్. అంతేకాదు… ఇందులో ముఖ్యమంత్రి పాత్ర‌లో క‌నిపిస్తార‌ట మ‌న ప‌వ‌ర్ స్టార్. ఇంకా చెప్పాలంటే.. జ‌గ‌న్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన‌ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`నే… ప‌వ‌న్ క‌ళ్యాణ్ 29వ సినిమాగా తెర‌కెక్క‌నుంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ప‌వ‌న్, జ‌గ‌న్ కాంబినేష‌న్ మూవీపై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన `బ‌ద్రి` చిత్రం ద్వారానే పూరి ద‌ర్శ‌కుడి అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. ఆపై ఈ ఇరువురు `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు` చేశారు. `బ‌ద్రి` రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌గా… `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు` పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందింది. మ‌రి.. థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ ఏ మేర‌కు రంజింప‌జేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − twelve =