మహిళలకు పవన్ కళ్యాణ్ నివాళి గా “వకీల్ సాబ్”

Pawan Kalyan Vakeel Saab Movie Going To Be A Perfect Tribute For Women

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ “మూవీకి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ మూవీ లో నివేత థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వకీల్ సాబ్” మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ .. మహిళలకు పవన్ కళ్యాణ్ నివాళి గా “వకీల్ సాబ్” మూవీ రూపొందుతుందని, మహిళలపై అపారమైన గౌరవం ఉన్న పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు సజెస్ట్ చేశారని, ఆ మార్పులు మహిళలపై పవన్ కళ్యాణ్ కు ఉన్న గౌరవాన్ని వెల్లడిచేశాయని , కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఎమోషనల్ మూవీ “వకీల్ సాబ్” అని తెలిపారు. లాక్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత బ్యాలన్స్ వర్క్ కంప్లీట్ చేసి దసరా పండగకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − sixteen =