
ట్యాగ్ · 12 కథనాలు


పవన్ - సుజీత్ మూవీ క్రేజీ అప్ డేట్

ఉగాది తరువాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
థమన్ 'బుధవారం' ట్వీట్ 'వకీల్ సాబ్' గురించా..?
మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?
`పీకే 27`... స్టోరీ లైన్ అదేనా?
కాస్ట్యూమ్స్ డ్రామాలో పవన్ కళ్యాణ్?

2024 సంక్రాంతి రేసులో పవన్?
ఈ ఏడాది సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతికి బరిలో దిగిన రెండు తెలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఇక అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ వచ్చేస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్సీ 15 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయినట్టు కనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా…

పవన్ - సుజీత్ మూవీ క్రేజీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీఎంట్రీ తరువాత ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే తను చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా తో పాటు పవన్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే ప్లానింగ్ లో పవన్ కళ్యాణ్
బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ”భవదీయుడు భగత్ సింగ్ “, సముద్ర ఖని దర్శకత్వంలో సూపర్ హిట్ "వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు…

ఉగాది తరువాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ
బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. కారణం ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ సినిమా మొదలుకానుంది.
#PSPK28 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
ఫైనల్లీ పవన్ నాలుగో అప్ డేట్ కూడా వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా సర్ ప్రయిజ్ ఉన్నట్టు నిన్ననే తెలిపారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో స్టైలిష్ బైక్ కనిపిస్తుండగా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం..బ్యాక్ డ్రాప్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ చిత్రాలు కనిపిస్తూ దేశభక్తిని స్మృశించేలా ఉంది. హరీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్…
థమన్ 'బుధవారం' ట్వీట్ 'వకీల్ సాబ్' గురించా..?
రీసెంట్ గానే చిరు పుట్టిన రోజు అయిపోయింది. ఇక చిరు పుట్టిన రోజున కామన్ మోషన్ పోస్టర్, కామన్ డీపీ అంటూ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బాగానే హడావుడి చేశారు. ఇక ఫ్యాన్స్ కోసం ఆచార్య నుండి ఒక అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం. మరి ఎంత సెలెబ్రేట్ చేయొద్దని చెప్పినా ఫ్యాన్స్ కదా ఏదో ఒక రకంగా తమ హీరోపై అభిమానంతో ఏదో ఒకటి చేస్తారు. అంతేకాదు తన సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని అదే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?
మల్టీ ట్యాలెంటెడ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోనే కాకుండా చిత్ర పరిశ్రమలో పలు విభాగాలలో తన ప్రతిభను కనపరిచారు . "జానీ "మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే సమకూర్చి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. "సర్దార్ గబ్బర్ సింగ్ " మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ అందించారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన "డాడీ " మూవీ లో ఒక ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు . "అత్తారింటికి దారేది ", "అజ్ఞాతవాసి " మూవీస్ కు పవన్ కళ్యాణ్ గాయకుడు గా మారారు. "జనసేన "పొలిటికల్ పార్టీ స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?
రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో అభిమానులు పవన్ సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్దిరోజుల్లో వకీల్ సాబ్ సినిమా రాబోతుంది అనుకుంటుండగా ఈలోపు కరోనా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉంది. ఇక ఆ పార్ట్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
`పీకే 27`... స్టోరీ లైన్ అదేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో ఓ పీరియాడికల్ మూవీ (`పీకే 27`) రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్లో.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నాడు పవన్. అంతేకాదు కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం దొంగతనం.. ఈ అంశాల చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్.
పవన్ కళ్యాణ్... 1998 నాటి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?
వేసవికి విడుదల కాబోతున్న `వకీల్ సాబ్`తో రీ-ఎంట్రీ బాట పట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇదే ఏడాది మరో సినిమాతో పలకరించబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సదరు పిరియాడిక్ ఫిల్మ్ దీపావళి కానుకగా సందడి చేయనుందని సమాచారం. సో... 2020లో పవన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట.
కాస్ట్యూమ్స్ డ్రామాలో పవన్ కళ్యాణ్?
`అజ్ఞాతవాసి` అనంతరం రాజకీయాలపై దృష్టి పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... స్వల్ప విరామం తరువాత మళ్ళీ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత `పింక్` రీమేక్ లో నటించనున్న పవన్... అనంతరం ఓ కాస్ట్యూమ్స్ డ్రామాలో నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.