ఉగాది తరువాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ

Pawan Kalyan Busy With His Upcoming Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie News,Pawan Kalyan Upcoming Movie News,Pawan Kalyan Latest Film Updates,Pawan Kalyan Next Project News On Cards

బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన “హరి హర వీరమల్లు”మూవీ కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి పలు సెట్లను రూపొందించారు. ఏప్రిల్ 6 నుంచి హైదరాబాద్‌ శివారులో వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఒకే షెడ్యూల్ లో మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. . హరీష్ శంకర్ దర్శకత్వంలో”భవదీయుడు భగత్ సింగ్ “, సముద్ర ఖని దర్శకత్వంలో సూపర్ హిట్‘వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు రీమేక్ , “విరాటపర్వం “మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =