ప‌వ‌న్ క‌ళ్యాణ్… 1998 నాటి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

Powerstar Pawan Kalyan Repeats This Rare Feat Again In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie News,Pawan Kalyan Next Project Updates,Pawan Kalyan Latest Film Details,Pawan Kalyan Upcoming Movie News,Powerstar Pawan Kalyan

వేస‌వికి విడుద‌ల కాబోతున్న `వ‌కీల్ సాబ్`తో రీ-ఎంట్రీ బాట ప‌ట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్… ఇదే ఏడాది మ‌రో సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌ద‌రు పిరియాడిక్ ఫిల్మ్ దీపావ‌ళి కానుక‌గా సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. సో… 2020లో ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ప‌వ‌న్ త‌న కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సార్లు `డ‌బుల్ ధ‌మాకా` ఇచ్చిన సంవ‌త్స‌రాలు ఉన్నాయి. 1998లో `సుస్వాగతం`, `తొలిప్రేమ‌`, 2006లో `బంగారం`, `అన్న‌వ‌రం`, 2011లో `తీన్ మార్`, `పంజా`, 2012లో `గ‌బ్బ‌ర్ సింగ్`, `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు`.. ఇలా నాలుగుసార్లు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు ప‌వ‌న్. క‌ట్ చేస్తే.. 8 ఏళ్ళ త‌రువాత మ‌ళ్ళీ ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో రెండేసి సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. మ‌రి.. 1998లో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూసిన ప‌వ‌న్.. 22 ఏళ్ళ అనంత‌రం అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =