కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan Latest Movie Details

ట్యాగ్ · 15 కథనాలు

Pawan Kalyan Completed Talkie Part His Upcoming Film
సినిమా వార్తలు

టాకీ పూర్తి చేసిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో మరోవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిని ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ వెళుతున్నారు. ఈమధ్యనే సముద్రఖని సినిమాను ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఈసినిమా అలా ప్రకటించారో లేదో వెంటనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు. అంతేకాదు పవన్ కూడా ఈసినిమా కోసం డేట్లు ఫిక్స్ చేసి షూటింగ్ లో వెంటనే పాల్గొన్నాడు. ఇక పవన్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తవుతుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా పవన్ షూట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ టాకీ పార్ట్ పూర్తయిందని…

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Gets Busy In Tollywood With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Four Movies From Pawan In 2022,PSPK Rana,PSPK28,Pawan Kalyan Upcoming Mo
సినిమా వార్తలు

వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ

దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వరస మూవీ కమిట్ మెంట్స్ తో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. “హరిహర వీరమల్లు “ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Makers Of PSPK28 Gives Clarity On The Release Of Movie Title and First Look,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Hero Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalya
ఫస్ట్ లుక్

#PSPK28 రూమర్స్ పై క్లారిటీ

స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే సాధారణంగా ఆసినిమాలపై పలు వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇంకొక్క అడుగువేసి టైటిల్ ఇదై ఉండొచ్చు అని.. అలానే మేకర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా మ్యాన్ మేడ్ పోస్టర్స్ ను తయారు చేస్తుంటారు. ఆశ్చర్యం ఏంటంటే అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి కూడా పలు వార్తలు మొదలయ్యాయి. దీనితో మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Powerstar Pawan Decided To Take Deeksha For 4 Months
సాంగ్

4 నెలలపాటు చాతుర్మాస్య దీక్ష తీసుకున్న పవన్..!

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఎన్నో విధాలుగా నష్టపోయింది. ఎంతోమంది జీవనోపాధి కోల్పోయారు. ఎంతో మంది తినడానికి తిండి లేక అల్లల్లాడుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులు నుండి బయటపడాలని పవన్‌ కళ్యాణ్‌ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ దీక్ష చేయనున్నారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీఇజమాసం కలిసి నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుందట. ఒకటి కాదు రెండు కాదు పవన్ దాదాపు 20 సంవత్సరాలునుండి పవన్ ఈ ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. నాలుగు నెలలు పాటు దీక్షను చేసిన తర్వాత.. ఆఖరిగా హోమాన్ని నిర్వహించి విరమిస్తారు.ఇక ఈ దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారని…

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Is Back With A Bang
సినిమా వార్తలు

2020.. ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా?

`అజ్ఞాత‌వాసి` అనంతరం స్వ‌ల్ప విరామం తీసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మూడు చిత్రాల‌కు క‌మిట్ అయ్యారు. వాటిలో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ప‌వ‌న్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా రాబోతున్న `వ‌కీల్ సాబ్` వేస‌వి కానుక‌గా మే 15న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ కూడా ఇదే ఏడాదిలో తెర‌పైకి రాబోతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Gabbar Singh Hit Combination Repeats Again,Harish Shankar, Shruti Hassan,Latest Telugu Movies News, Pawan Kalyan, Pawan Kalyan Latest Movie Details, Pawan Kalyan latest News, Pawan Kalyan New Movie News, Pawan Kalyan Upcoming Film Updates, PSPK28, Te
సినిమా వార్తలు

మ‌రోసారి `గ‌బ్బ‌ర్ సింగ్` జోడి?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో శ్రుతి హాస‌న్ ఒక‌రు. `గ‌బ్బ‌ర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీక‌ట్టిన ప‌వ‌న్, శ్రుతి... ఆ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రు `కాట‌మ రాయుడు` (2017) కోసం జ‌ట్టుక‌ట్టారు. కాగా, స్వ‌ల్ప విరామం అనంత‌రం ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ కాంబినేష‌న్ లో సినిమా రానుంద‌ట‌.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Busy With Crazy Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pawan Kalyan,Pawan Kalyan News,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Next Project News,Pawan
సినిమా వార్తలు

5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!

ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో కొట్టే డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ మాట్లాడుకోవడంలోనే రెండేళ్లు గడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఇచ్చి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షాకిచ్చాడు. మరి పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీ ఎంట్రీ అందులో…

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And DSP Combo Repeats Again
సినిమా వార్తలు

మ‌రోమారు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబో?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి మూడు చిత్రాలు `జ‌ల్సా, గ‌బ్బ‌ర్ సింగ్, అత్తారింటికి దారేది` సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. నాలుగో సినిమాగా వ‌చ్చిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. దేవిశ్రీ బాణీలు అల‌రించాయి.

Team TFNవాట్సాప్
Blockbuster Pair Repeats Again For PSPK28
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ "గబ్బర్ సింగ్" 2012 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "గబ్బర్ సింగ్" మూవీ లో తన పెర్ఫార్మెన్స్ కు పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దాదాపు 8సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28 మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్-క్రిష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్

వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. పవన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాన్ - ఇండియా ప్రాజెక్ట్?

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా పాన్-ఇండియా ప్రాజెక్టుల హ‌వా సాగుతోంది. ద‌క్షిణాది సినిమాలే కాదు ఉత్త‌రాది చిత్రాలు కూడా అన్ని ప్ర‌ధాన భాష‌ల్లో రిలీజ్ అవుతూ... పాన్-ఇండియా స్టేట‌స్ తో సంద‌డి చేస్తున్నాయి. `బాహుబ‌లి` సిరీస్ తో ఈ త‌ర‌హా చిత్రాల‌కు ఊపు రాగా... తెలుగునాట `సాహో`, `సైరా` వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాలు కూడా అదే బాట ప‌ట్టాయి.

Team TFNవాట్సాప్
Double Dhamaka For Pawan Kalyan Fans
సినిమా వార్తలు

పవన్ డబుల్ ధమాకా..!

తాము అభిమానించే హీరో ఇంక సినిమా చేయడని ఎక్కడో కాస్త నిరాశలో ఉన్న అభిమానులకు పవన్ డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి పింక్ రీమేక్ మొదలైపోయింది. నిన్నటి నుండి పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అంతేకాదు ఈ షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. షూటింగ్ సెట్స్ లోని పవన్ ఫోటోకూడా ఒకటి లీక్ అయింది. ఆ ఫోటో చూస్తుంటే.. పింక్ చిత్రం కోసం తన లుక్ పెద్దగా మార్చినట్టు కనిపించట్లేదు పవన్. ఇకపోతే ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan To Play Robin Hood Kind Of Role
సినిమా వార్తలు

రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ బాట ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. `పింక్` రీమేక్ ని త‌న పున‌రాగ‌మ‌నానికి వేదిక‌గా చేసుకున్న ప‌వ‌న్.. ఆపై టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం రాక‌ముందు నాటి కాలంలో సాగే ఈ పిరియాడిక‌ల్ ఫిల్మ్ లో ప‌వ‌న్.. రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిసింది. అంటే.. అవినీతిప‌రులైన పెద్ద‌ల సొమ్మును కొట్టి పేద‌ల‌కు సాయం చేసే దొంగగా ప‌వ‌ర్ స్టార్ క‌నిపిస్తాడ‌న్న‌మాట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాస్ట్యూమ్స్ డ్రామాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

`అజ్ఞాత‌వాసి` అనంత‌రం రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌ళ్ళీ సినిమాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత `పింక్` రీమేక్ లో న‌టించ‌నున్న ప‌వ‌న్... అనంత‌రం ఓ కాస్ట్యూమ్స్ డ్రామాలో న‌టించ‌బోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Team TFNవాట్సాప్
Pawan Kalyan To Act In A Multi Starrer Movie After Pink Telugu Remake
సినిమా వార్తలు

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?

అమితాబ్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను త‌మిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో.. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్ర‌ను తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ…

TFN Adminవాట్సాప్

షేర్