పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28

Blockbuster Pair Repeats Again For PSPK28

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ “గబ్బర్ సింగ్” 2012 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “గబ్బర్ సింగ్” మూవీ లో తన పెర్ఫార్మెన్స్ కు పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దాదాపు 8సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28 మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న #PSPK27 పూజ కార్యక్రమం జరుపుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా #PSPK28 మూవీ రూపొందనుందని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + seventeen =