
ట్యాగ్ · 284 కథనాలు


ది ప్యారడైజ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్

గ్రాండ్‌గా కోర్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్

తెలుగు సినిమా గారాల చిన్నకొడుకు నాని అన్న

కోర్ట్ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా - నాని

అఫీషియల్.. ది ప్యారడైజ్ కోసం అనిరుధ్

హ్యాట్రిక్ కొట్టేసిన నాని

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా ఇది - నాని

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని

సరిపోదా శనివారం రన్ టైమ్ ఎంతో చెప్పేసిన నాని


సరిపోదా శనివారం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

దసరా ఖాతాలో 6 ఫిలింఫేర్ అవార్డులు

సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ది ప్యారడైజ్ కోసం భారీ సెట్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి నాని లుక్, అలాగే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు పోస్టర్‌లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, నటి సోనాలి కులకర్ణి ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే కిల్ ఫేం రాఘవ్ జుయల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేవలం కాస్టింగ్ తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు.

ది ప్యారడైజ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్
దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.ఇప్పటివరకు సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక ఈరోజు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నానితో పాటు మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

గ్రాండ్‌గా కోర్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

తెలుగు సినిమా గారాల చిన్నకొడుకు నాని అన్న
నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న తాజా చిత్రం 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

కోర్ట్ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా - నాని
నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న తాజా చిత్రం 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

అఫీషియల్.. ది ప్యారడైజ్ కోసం అనిరుధ్
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరి 'దసరా' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత 'ది ప్యారడైజ్' కోసం కొలాబరేట్ అయ్యారు. ఈ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ చేస్తున్నారు.

హ్యాట్రిక్ కొట్టేసిన నాని
అంటే సుందరానికి తరువాత న్యాచురల్ స్టార్ నాని పీక్ సక్సెస్ ను చూస్తున్నాడు.రెండేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటిటి లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ పరాభవం నుండి వెంటనే తేరుకొని దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నాని.గత ఏడాది సమ్మర్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆ తరువాత అదే ఏడాది చివర్లో హాయ్ నాన్న తో వచ్చి నాని మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.

సరిపోదా శనివారం తెలుగు రివ్యూ
మొత్తానికి మంచి అంచనాల మధ్య వచ్చిన సరిపోదా శనివారం అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నాని, ఎస్‌జే సూర్య నటన, స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఓవరాల్‌గా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కలిసిన హీరో నాని
నేచురల్ స్టార్ నాని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న)ను కలిశారు. నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు బెంగళూరులో ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయగా.. అందులో శివన్న కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో నాని శాండల్‌వుడ్ సూపర్ స్టార్‌ను కలుసుకున్నారు.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా ఇది - నాని
'సరిపోదా శనివారం' సినిమా కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా అని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని ప్రసంగించారు. ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరుతూ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి అంజన, తనయుడు అర్జున్ మరియు సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఉన్నారు.

సరిపోదా శనివారం రన్ టైమ్ ఎంతో చెప్పేసిన నాని
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

చిరంజీవి బర్త్ డే.. విషెస్ తెలిపిన వెంకటేష్, ఎన్టీఆర్, నాని సహా పలువురు హీరోలు
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో విక్టరీ వెంకటేష్, నాగార్జున అక్కినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ మేకా, యంగ్ హీరోలు నితిన్, కార్తికేయ, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, సుశాంత్.. దర్శకులు బాబీ, హను రాఘవపూడి, మారుతి, బీవీఎస్ రవి తదితరులు ఉన్నారు. అలాగే చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కూడా తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపారు.

ఇందులో నాని, సూర్య ఇద్దరూ పోటాపోటీగా నటించారు - దిల్ రాజు
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్‌ఫర్మ్ - నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే డైలాగ్ చెప్పిన నాని
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

సరిపోదా శనివారం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

దసరా ఖాతాలో 6 ఫిలింఫేర్ అవార్డులు
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది.

సరిపోదా శనివారం నుంచి.. నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‍లో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తున్నాయి.

సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.