చిరంజీవి బర్త్ డే.. విషెస్ తెలిపిన వెంకటేష్, ఎన్టీఆర్, నాని సహా పలువురు హీరోలు

Megastar Chiranjeevi Birthday: Jr. NTR,Nani and Many Heroes Extends Wishes,Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Megastar Chiranjeevi,HBD Megastar Chiranjeevi,Happy Birthday Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Birthday Special,Vishwambhama,Vishwambhara Birthday Poster,Vishwambhara Chiranjevi Birthday Special Poster,Vishwambhama Poster,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Birthday,Chiranjeevi Birthday,Jr NTR,Natural Star Nani,Nani,Chiranjeevi Turns 69,Tollywood Celebs Birthday Wishes To Megastar Chiranjeevi,Celebs Birthday Wishes To Megastar Chiranjeevi,Tollywood Celebs Birthday Wishes To Chiranjeevi,Pawan Kalyan,Venkatesh Daggubati,Sai Dharam Tej,Mahesh Babu Extends Warm Birthday Wishes To Chiranjeevi,Tollywood Celebrities About Megastar Chiranjeevi,Tollywood Actors Special Birthday Wishes To Megastar Chiranjeevi,Celebrities Birthday Wishes To Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో విక్టరీ వెంకటేష్, నాగార్జున అక్కినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ మేకా, యంగ్ హీరోలు నితిన్, కార్తికేయ, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, సుశాంత్.. దర్శకులు బాబీ, హను రాఘవపూడి, మారుతి, బీవీఎస్ రవి తదితరులు ఉన్నారు. అలాగే చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కూడా తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.