
ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2

'నారప్ప' షూటింగ్ పూర్తి
'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్
'నారప్ప' షూటింగ్ షురూ త్వరలో టీజర్..!
పోస్ట్ ప్రొడక్షన్ లో "నారప్ప "

25 శాతం మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`
`నారప్ప`.. మార్చి నెలాఖరు కల్లా షూటింగ్ పూర్తి?

కోవిల్ పట్టిలో `నారప్ప`

`నారప్ప`లో మరో హీరోయిన్?

ఉగాదికి 'నారప్ప' సర్ ప్రైజ్
రేపు ఉగాది పండుగ సందర్భంగా పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను రెడీగా పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేశారు. మరోవైపు నేడు మేజర్ టీజర్, ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో రేపు నారప్ప నుండి కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు నారప్ప నుండి సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు నారప్ప మేకర్స్ సురేష్ ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరి ఇప్పటి వరకూ పోస్టర్లు.. చిన్న గ్లింప్స్ వదిలారు కానీ టీజర్ లాంటివి రిలీజ్ చేయలేదు. మరి టీజర్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇస్తారా.. లేకపోతే పోస్టరే రిలీజ్…
నారప్ప - యంగ్ వెంకటేష్ లుక్ రిలీజ్
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో అసురన్ రీమేక్ ‘నారప్ప’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
'నారప్ప' షూటింగ్ పూర్తి
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి కూడా విదితమే. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
'నారప్ప' షూటింగ్ షురూ త్వరలో టీజర్..!
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ పునఃప్రారంభించింది చిత్రయూనిట్.
'నారప్ప' నుండి వెంకీ పెద్ద కొడుకు లుక్ రిలీజ్..!
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన 'అసురన్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో 'నారప్పగా' ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా... తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ లో "నారప్ప "
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా "నారప్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , మురళీశర్మ, సంపత్ రాజ్ , రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ నటించిన "F2", "వెంకీ మామ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

25 శాతం మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’
తమిళనాట ఘనవిజయం సాధించిన ‘అసురన్’కి రీమేక్‌గా తెలుగులో ‘నారప్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి నటిస్తోంది. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్షన్ డ్రామా "నారప్ప" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్" తమిళ మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న "నారప్ప" మూవీ లో ప్రియమణి కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, మురళీశర్మ, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందించారు.

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`
తమిళనాట సంచలనం సృష్టించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరిట పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి జోడీగా ప్రియమణి సందడి చేయనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.
`నారప్ప`.. మార్చి నెలాఖరు కల్లా షూటింగ్ పూర్తి?
`ఎఫ్ 2`, `వెంకి మామ`... ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం ఈ దగ్గుబాటి స్టార్ తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` ఆధారంగా రూపొందుతున్న `నారప్ప`లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వెంకీకి జోడీగా ప్రియమణి, అమలా పాల్ నటిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

కోవిల్ పట్టిలో `నారప్ప`
తమిళనాట ఘనవిజయం సాధించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మాతృకని నిర్మించిన కలైపులి ఎస్. థానుతో కలసి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.

`నారప్ప`లో మరో హీరోయిన్?
తమిళంలో ఘనవిజయం సాధించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. మాతృక నిర్మాత కలైపులి ఎస్. థానుతో కలసి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.