కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mrunal Thakur Movies

ట్యాగ్ · 14 కథనాలు

mrunal thakur look out from kalki 2898 ad movie
సినిమా వార్తలు

కల్కి నుండి మృణాల్ లుక్ రిలీజ్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూస్తున్నాం. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అంతేకాదు ఇప్పటికే అన్ని చోట్లా…

TFN Adminవాట్సాప్
Mrunal Thakur aims to score a hatric With a family star
సినిమా వార్తలు

హ్యాట్రిక్ పై కన్నేసిన మృణాల్ ఠాకూర్

సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.ఈసినిమా మృణాల్ కు బాగా హెల్ప్ అయ్యింది.2022 లో విడుదలకాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు.ఇక ఈసినిమా తరువాత చాలా ఆఫర్లు వచ్చిన మృణాల్ సెలెక్టెడ్ గా సినిమాలు ఎంచుకుంటూ వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Family Star Movie Press Meet Actress Mrunal Thakur Thanks To Telugu Audience
సినిమా వార్తలు

ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు మా నాన్నతో నేను చెప్పింది అదే - మృణాల్ ఠాకూర్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Mrunal Thakur Interesting Comments on Nepotism in Film Industry
సినిమా వార్తలు

నెపోటిజంపై మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

నెపోటిజం (బంధుప్రీతి).. ఇటీవల ఈ మాట తరచుగా వినిపిస్తోంది. నిజానికి ప్రతీ ఒక్క రంగంలో వారసత్వం అనేది సహజంగా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీ మరియు రాజకీయ రంగాల్లో ఇది ఇంకొంచెం ఎక్కువగా వినపడుతోంది. దానికి కారణం మీడియా ఫోకస్ ఎప్పుడూ వీరిపై ఉంటుంది. సినిమా పరిశ్రమ విషయానికొస్తే.. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు హీరోల నుంచి టెక్నీషియన్స్ వరకూ ఎంతోమంది వారసులు కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తులు దీనిని అంత పెద్ద విషయంగా భావించరు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం ఇది అసాధారణ విషయంగా కనిపిస్తుంది.

Srikanth Mవాట్సాప్
my dream is to act with mahesh babu says mrunal thakur
సినిమా వార్తలు

మహేష్ తో నటించడమే డ్రీమ్

ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సెలబ్రిటీకి ఒక డ్రీమ్ ఉంటుంది. డైరెక్టర్ అయితే పలానా హీరోతో చేయాలని.. హీరో అయితే పలానా డైరెక్టర్ తో చేయాలని.. అలానే హీరోయిన్స్ కు కూడా పలానా హీరోతో చేయాలని అనుకుంటు ఉంటారు. కొంతమందికి అది వర్కవుట్ అవ్వొచ్చు.. కొంతమందికి అది వర్కవుట్ కాకపోవచ్చు. ఇక ఇప్పుడు మృణాల్ కూడా తన డ్రీమ్ ఏంటో చెబుతుంది.

TFN Adminవాట్సాప్
vijay devarakonda 13th movie shooting update
షూటింగ్ అప్‌డేట్

VD13 లోకేషన్ వేట అయింది.. షూట్ కు రెడీ

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టి రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా హిట్లను అందుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో విజయ్ కు సరైన హిట్ పడలేదు. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం 13 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. యూఎస్ఏ లో లోకేషన్స్ వేట పూర్తయింది.. షూటింగ్ ను…

TFN Adminవాట్సాప్
nani 30 movie team wraps up mumbai schedule
షూటింగ్ అప్‌డేట్

నాని 30 ముంబై షెడ్యూల్ కంప్లీట్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నాని30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత నాని నుండి వస్తున్న సినిమా.. మరోవైపు సీతారామం లాంటి క్లాసిక్ హిట్ తరువాత మృణాల్ ఠాకూర్ చేస్తున్నసినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
samantha and mrunal thakur to plan for multi starrer
సినిమా వార్తలు

సమంత, మృణాల్ మల్టీస్టారర్ ఐడియా

స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఈమధ్య మల్టీస్టార్లర్లు తీయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఒకప్పుడు కూడా మల్టీస్టారర్లు ఉండేవి.. అయితే ఆతరువాత హీరోలు సోలోగానే చేయడానికి ఇష్టపడేవారు. కానీ ఈమధ్య సినిమా పరిశ్రమల్లో మారుతున్న పరిస్థితులను బట్టి నటీనటులు కూడా అందుకు అనుగుణంగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలో చేయడమే కాదు.. ఇతర ఇండస్ట్రీల్లో సైతం చేయడానికి సిద్దపడిపోతున్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా మల్టీస్టారర్ చేయడానికి ముందుకొస్తన్నారు.

TFN Adminవాట్సాప్
mrunal thakur about sita ramam movie sequel
సినిమా వార్తలు

సీతారామం2 కోసం వెయిట్ చేస్తున్నా

కొంతమంది నటీనటులకు ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది. ఇక అలా తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చిందో లేదో సూపర్ క్రేజ్ తెచ్చుకొని బిజీ హీరోయిన్ అయిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో సీతారామం అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక ఈసినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా.. ఈసినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. పీరియాడికల్ క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాలను ఆకర్షించి మంచి ప్రజాదారణ…

TFN Adminవాట్సాప్
Mrunal Thakur Looks Stunning In Selfie Kudiye Ni Teri Song With Akshay Kumar,Super Star Mrunal Thakur Latest Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mrunal Thakur,Mrunal T
సాంగ్

బాలీవుడ్ మూవీ సెల్ఫీ లో సినీ తార గా మృణాల్ ఠాకూర్

విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో మృణాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Mrunal Thakur To Debut In Kollywood With Suriya 42 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Suriya 42,Suriya 42 Movie,Suriya 42 Telugu Movie,Suriya 42 Update,Suriya 42 Upd
సినిమా వార్తలు

మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?

విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్, వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు. మృణాల్ ఇప్పుడు కోలీవుడ్ కు ఎంట్రీ…

Team TFNవాట్సాప్
Mrunal Thakur To Pair Up With Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movie,V
సినిమా వార్తలు

మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్?

విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Mrunal Thakur Praises Rashmika Mandanna, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Mrunal Thakur, Rashmika Mandanna, Mrunal Thakur About Rashmika Mandanna, Du
సినిమా వార్తలు

రష్మిక పై మృణాల్ ఠాకూర్ ప్రశంసలు

వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Bollywood Actress Mrunal Thankur Makes Her Debut Into Tollywood With Vijayanthi Movies,Introducing Mrunal Thakur As Sita,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Dulquer Salmaan,Actor Dulquer Salmaan,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,
సినిమా వార్తలు

మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్

సక్సె ఫుల్ "విట్టిదండు "మరాఠి మూవీ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్ "లవ్ సోనియా "మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "సూపర్ 30 ", "బాట్లా హౌస్ "మూవీస్ లో తన అభినయం తో మృణాల్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. మృణాల్ కథానాయికగా రూపొందిన "తూఫాన్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "జెర్సీ "మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన మృణాల్ "ఆంఖ్ మిచోలి " మూవీ లో నటిస్తున్నారు. మృణాల్ ఇప్పుడు టాలీవుడ్ కు కథానాయికగా ఎంట్రీ ఇస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్