మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్

Bollywood Actress Mrunal Thankur Makes Her Debut Into Tollywood With Vijayanthi Movies,Introducing Mrunal Thakur As Sita,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Dulquer Salmaan,Actor Dulquer Salmaan,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan Latest Movie,Dulquer Salmaan Upcoming Movie,Dulquer Salmaan Next Movie,Dulquer Salmaan Telugu Movies,Dulquer Salmaan New Telugu Movie,Mrunal Thakur,Actress Mrunal Thakur,Mrunal Thakur Latest News,Mrunal Thakur Movies,Mrunal Thakur New Movie,Mrunal Thakur Latest Movie,Mrunal Thakur Character Look,Mrunal Thakur Opposite Dulquer Salmaan,Mrunal Thakur And Dulquer Salmaan Movie,Mrunal Thakur In Dulquer Salmaan Telugu Movie,Mrunal Thakur In Dulquer Salmaan Movie,Hanu Raghavapudi,Hanu Raghavapudi Movies,Hanu Raghavapudi New Movie,Glimpse of Lieutenant Ram,Lieutenant Ram,Dulquer Salmaan As Lieutenant Ram,Mrunal Thakur To Play Sita In Dulquer Salmaan And Hanu Raghavapudi Film,Mrunal Thakur Plays Sita In Dulquer And Hanu Raghavapudi's Film,Mrunal Thakur As Sita,Mrunal Thakur First Look As Sita In Dulquer Salmaan Upcoming Film,Mrunal Thakur First Look As Sita,Introducing Mrunal Thakur as Sita,Dulquer Hanu Movie,Lieutenant Ram Teaser,Mrunal Thakur Dulquer Salmaan,Happy Birthday Mrunal Thakur,#MrunalThakur,#DulquerSalmaan

సక్సె ఫుల్ “విట్టిదండు “మరాఠి మూవీ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్ “లవ్ సోనియా “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “సూపర్ 30 “, “బాట్లా హౌస్ “మూవీస్ లో తన అభినయం తో మృణాల్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. మృణాల్ కథానాయికగా రూపొందిన “తూఫాన్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “జెర్సీ “మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన మృణాల్ “ఆంఖ్ మిచోలి ” మూవీ లో నటిస్తున్నారు. మృణాల్ ఇప్పుడు టాలీవుడ్ కు కథానాయికగా ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతి మూవీస్ – స్వప్న సినిమా బ్యానర్స్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా ప్రొడక్షన్ నం.7 తెరకెక్కుతుంది. ఈ మూవీ లో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తుండగా , మృణాల్ సీత పాత్రలో నటిస్తున్నారు.”రౌద్రం రణం రుధిరం “మూవీ టీమ్ సీత గా నటిస్తున్న అలియాభట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సీతను పరిచయం చేస్తూ వైజయంతి మూవీస్ మృణాల్ పోస్టర్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మృణాల్ ఇన్ స్టాగ్రామ్ లో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తనబర్త్ డే`సందర్భంగా అభిమానులకు బహుమతిగా షేర్ చేశారు. బ్లాక్ బస్టర్ “మహానటి ” తరువాత హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న రెండో తెలుగు ప్రాజెక్ట్ ఇది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం మలయాళం , తమిళంలో కూడా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =