మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్?

Mrunal Thakur To Pair Up With Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movie,Varun Tej New Movie Updates,Varun Tej Latest Movie Updates,Varun Tej Movie Updates,Varun Tej Movie News,Varun Tej New Projects,Varun Tej Latest Projects,Varun Tej Upcoming Projects,Varun Tej Next Projects,Varun Tej Latest News,Varun Tej Movie Updates,Varun Tej Latest Interview,Varun Tej Interview,Varun Tej New Interview,Mrunal Thakur,Mrunal Thakur Movies,Mrunal Thakur New Movie,Mrunal Thakur Latest Movie,Varun Tej And Mrunal Thakur,Varun Tej And Mrunal Thakur Movies,Varun Tej And Mrunal Thakur New movie,Varun Tej And Mrunal ThakurMovie Update,Mrunal Thakur Pair Up With Varun Tej,Varun Tej And Mrunal Thakur Movie News

విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్, వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు.ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్ కు జోడీగా మృణాల్ నటించనున్నారని సమాచారం. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున నాని హీరోయిన్ అంటూ మృణాల్ గురించి ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మెగా హీరోతో సినిమాను చేయడం ద్వారా మృణాల్ కు మరింతగా పాపులారిటీ సొంతం కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fourteen =