
ట్యాగ్ · 57 కథనాలు


మోహన్ లాల్ 'తుడరుమ్' ట్రైలర్ రిలీజ్

లియో రికార్డును బ్రేక్ చేసిన ఎల్2: ఎంపురాన్

L2 ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్

కన్నప్ప టీజర్ రిలీజ్

అఫీషియల్.. దృశ్యం 3 అనౌన్స్‌మెంట్

వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్

ఓటీటీ లోకి వచ్చేసిన L2: ఎంపురాన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇక విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

మోహన్ లాల్ 'తుడరుమ్' ట్రైలర్ రిలీజ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవలే 'L2: ఎంపురాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత ఆయన చేస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తుడరుమ్'. వెటరన్ హీరోయిన్ శోభన మోహన్ లాల్‌కి జోడిగా నటించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు.

మోహన్ లాల్‌కి జెర్సీ గిఫ్ట్‌గా అందించిన ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్రెజిల్ స్టార్ ఆటగాడు, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన జెర్సీని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు అందిన బహుమతికి సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెస్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక మోహన్‌లాల్ పోస్ట్‌పై అభిమానులు, సహచర నటీనటులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

L2: ఎంపురాన్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఏ ఓటీటీలో అంటే..?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇక విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

తొలి మాలీవుడ్ సినిమాగా.. చరిత్ర సృష్టించిన ఎంపురాన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. మూవీ విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

L2: ఎంపురాన్.. రెండు రోజుల్లోనే కొట్టేసింది
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. మూవీ విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

లియో రికార్డును బ్రేక్ చేసిన ఎల్2: ఎంపురాన్
మలయాళ సినిమా L 2: ఎంపురాన్ మాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.కేరళ లో అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన మొదటి సినిమాగా ఘనత సాధించింది.కేవలం ప్రీ బుకింగ్స్ తోనే ఈ రికార్డు క్రియేట్ చేసింది.నిన్నటి వరకు అక్కడ 12.10 కోట్ల ప్రీ సేల్స్ జరిగాయి.ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో 12 కోట్ల ఓపెనింగ్ తో కేరళ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో ఉండేది.ఇక ఇప్పుడు ఎల్ 2: ఎంపురాన్ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.కేరళ లో మొదటి రోజు 15 కోట్లకు పైగా రాబట్టుకోనుంది.

రివ్యూ: L2 ఎంపురాన్
ఇక ఈ సినిమా కేవలం యాక్షన్ ప్రియులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మోహన్ లాల్-పృథ్వీరాజ్ కాంబోలో మరో హిట్ పడినట్టే. మోహన లాల్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆడియెన్స్‌తో విజిల్స్ వేయిస్తాయి. ఓవరాల్‌గా L2: ఎంపురాన్ ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ఎల్2: ఎంపురాన్ కి రెమ్యూనరేషన్ తీసుకోలేదు- పృథ్వీరాజ్
మాలీవుడ్ ను షేక్ చేస్తుంది ఎల్2: ఎంపురాన్.బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు సీక్వెల్ కు వస్తున్న ఈసినిమాకు అక్కడ హైప్ నెక్స్ట్ లెవెల్లో వుంది.ఇక అడ్వాన్స్ బుకింగ్ లో అయితే సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.ఇప్పటివరకు బుక్ మై షో లో 6 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.దాంతో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.విడుదలకు ఇంకా 5 రోజులు వున్నా టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది.మొదటి రోజు 50 కోట్ల కుపైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

L2: ఎంపురాన్ కు రాంపేజ్ బుకింగ్స్
మలయాళ సినిమా L 2: ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొడుతుంది.సినిమా రిలీజ్ కు ఇంకా ఆరు రోజుల సమయం వున్నా ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్ఛర్యపోయేలా బుకింగ్స్ జరుగుతున్నాయి. గంటకు 93.05 K టికెట్లకు పైగా బుకింగ్స్ తో బుక్ మై షో లో ట్రెండ్ అవుతుంది.ఇంతకుముందు ఏ ఇండియన్ సినిమాకు గంటలో ఇన్ని బుక్ అవ్వలేదు.దాంతో L2: ఎంపురాన్ ఆల్ టైం రికార్డ్ నెలకొలిపింది.ఇంతకుముందు 89k పైగా టికెట్స్ తో పుష్ప 2 మొదటి స్థానంలో ఉండేది.

L2 ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

మోహన్ లాల్ 'L2: ఎంపురాన్' తెలుగులో రిలీజ్ చేస్తోంది ఎవరంటే..?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

కన్నప్ప టీజర్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

అఫీషియల్.. దృశ్యం 3 అనౌన్స్‌మెంట్
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కి సంచలన విజయం అందుకున్న 'దృశ్యం' సిరీస్ సినిమాలలో భాగంగా మూడో సినిమా రానుంది. ఈ మేరకు నేడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ జీతూ జోసెఫ్‌తో ఆయన 'దృశ్యం 3' ని ధృవీకరించారు. 'దృశ్యం, దృశ్యం 2' బ్లాక్ బస్టర్స్ తర్వాత, మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ మరోసారి చేతులు కలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ మూవీపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.

కన్నప్ప.. మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

20 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ కలయికలో మూవీ
మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజాగా ప్రారంభమయింది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్‌లను స్క్రీన్స్ పైకి తీసుకువచ్చింది. దీంతో ఇది పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. కాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు లెజెండ్స్‌తో పాటు మరికొందరు స్టార్ తారాగణం భాగం అవుతోంది.

ఎల్2 ఎంపురాన్ నుండి.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో మోస్ట్ క్రేజీఎస్ట్ ప్రాజెక్ట్ 'ఎంపురాన్'. ఈ చిత్రానికి స్టార్ హీరో, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి సీక్వెల్ గా ఇది రూపొందుతోంది. కాగా ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్
మాలీవుడ్ సూపర్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత నటుడు మోహన్‌లాల్ శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే మోహన్‌లాల్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

కన్నప్ప నుంచి కీలక అప్‌డేట్.. మంచు విష్ణుతో స్టార్ హీరో
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా గత కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం 'కన్నప్ప' న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వెల్లడయింది.

ఓటీటీలో జైలర్ హవా- పలు దేశాల్లో ట్రెండింగ్ లో
ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీకి అటు అభిమానులకు జైలర్ సినిమా సూపర్ కిక్ ను ఇచ్చింది. ఈమధ్య కాలంలో వచ్చిన రజనీ సినిమాలు అన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాడు. రజనీ రేంజ్ కు తగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ కూడా పడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ ఆ కలను నిజం చేసింది. ఆగష్ట్ 10 వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైనే కలెక్షన్స్ ను రాబట్టుకుంది.